మార్కస్ బార్ట్లే: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
 
==బాల్యం==
ఆంగ్లో ఇండియన్<ref>B.N. Reddi, a Monograph By Randor Guy Published 1985 National Film Archive of India Page.32</ref>అయిన బార్ట్లే 1917, ఏప్రిల్ 22న [[శ్రీలంక]]లో జన్మించాడు. తల్లి డొరొతీ స్కాట్, తండ్రి జేమ్స్ బార్ట్లీ.<ref>http://www.marcusbartley.info/biography.html</ref><ref>http://www.sumgenius.com.au/bartley_family_tree.htm</ref> చిన్నతనంలోనే ఈయన కుటుంబం [[మద్రాసు]] చేరింది. ఈయన తండ్రికి స్టిల్ ఫోటోగ్రఫీ అభిరుచి ఉండేది. అది బార్ట్లేకి అబ్బింది. పదమూడేళ్ల వయసులోనే బ్రౌనీ కెమెరాతో ఫోటోలు తీసేవాడు. దానికి తండ్రి పోత్సాహము కూడా తోడయ్యింది. ఈయనకుఇతడికి నెలకొక ఫిల్ము రీలు కొనిచ్చి వాటితోదానితో కనీసం రీలు ఎనిమిది ఫోటోలైన మంచివి తియ్యాలని షరతు పెట్టేవాడు. ఈ విధంగా ఫోటోగ్రఫీ మీద ఆసక్తితో చదువును లక్ష్యపెట్టలేదు. కొడుకు తీసిన ఫోటోలు నచ్చడంతో కొడుకుకు 1933లో ఇంకాస్త మంచి కెమెరా కొనిచ్చాడు. బార్ట్లే తీసిన ఫోటోలు అప్పట్లో మద్రాస్ మెయిల్, ఇల్లస్ట్రేటెడ్ వీక్లీలో ప్రచురించబడేవి.<ref>[http://www.marcusbartley.info/tributes/Bartley_Navya_2007.pdf ఆంధ్రజ్యోతి నవ్య విభాగంలో వి.బాబూరావు వ్రాసిన వ్యాసం]</ref>
మద్రాసు మెయిల్ పత్రికకు ఆర్ట్ ఎడిటరుగా పనిచేస్తున్న జాన్ విల్సన్ బార్ట్లేకు ఫోటోగ్రఫీలో మెళుకువలు నేర్పాడు. 1935లో బార్ట్లే చదువుచదువుకు స్వస్తి చెప్పి విల్సన్ సిఫారుసుతో బొంబాయి వెళ్ళి ఇల్లస్ట్రేటెడ్ వీక్లీలో స్టాఫ్ ఫోటోగ్రాఫరుగా ఉద్యోగం సంపాదించాడు.
 
==సినిమా రంగం==
"https://te.wikipedia.org/wiki/మార్కస్_బార్ట్లే" నుండి వెలికితీశారు