→‎కానీయండి: అభినందనలు
పంక్తి 93:
* ధన్యవాదములు సుధాకర్ బాబు. అనువాదాలు ప్రారంభించే అదృష్టం లేదే అనుకుంటూ ఉండేవాడిని. ముగింపు పలికే అవకాశం ఇట్టినందుకు. ఇకపోతే మూస ను తీయలేదు. ఉండవలసిన అవసరం ఉందని అనిపించింది. [[సభ్యుడు:Chittella|కామేష్]] 16:08, 27 సెప్టెంబర్ 2006 (UTC)
:అనువాదాలు పూర్తి చేసినందుకు ధన్యవాదాలు మరియు అభినందనలు --[[సభ్యుడు:వైఙాసత్య|వైఙాసత్య]] 16:37, 27 సెప్టెంబర్ 2006 (UTC)
:ఓహ్! అనువాదాలు అయిపోయాయా, అప్పుడే! టకటకలాడించేసారండీ కాసుబాబు గారు, కామేష్ గారు. నా అభినందనలు కూడా అందుకోండి. _[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]], [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 18:27, 27 సెప్టెంబర్ 2006 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Chittella" నుండి వెలికితీశారు