"జాతీయములు - ఒ, ఓ, ఔ" కూర్పుల మధ్య తేడాలు

===ఒంటి చేత్తో సిగముడవటం===
అసంభవం, ఎటువంటి పరిస్థితులలోనూ జరగటానికి వీలు లేదు వాస్తవదూరం
===ఒంటు పక్కన సున్నా===
స్వతహాగా కాకుండా ఎవరి సహాయం తోనైనా విలువను పెంచుకొనే వ్యక్తి.ఒంటు అంటే అంకె.అంకెకు ఎడమవైపున ఎన్ని సున్నాలు పెట్టినా విలువ ఉండదు.ఒంటుకు కుడివైపున ఏ ఒక్క అంకె వేసినా, లేదంటే ఒక్క సున్నా పెట్టినా దాని విలువ అధికమౌతుంటుంది.
 
===ఒంటెత్తు పోకడ===
ఎవరితోనూ సంబంధం లేకుండా ప్రవర్తించే తీరు తానొక్కడే ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఒంటెద్దు పోకడ
8,756

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/537675" నుండి వెలికితీశారు