కాళింగ: కూర్పుల మధ్య తేడాలు

వికీకరణ
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''కాళింగ''' : [[ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా]] ఏ గ్రూపులోని 28వ [[కులం]].
==చరిత్ర==
ఆంగ్లేయుల పాలనలో మద్రాసు ప్రెసిడెన్సీలో మన రాష్ర్టం అంతర్భాగంగా ఉన్నప్పుడు `'కాళింగులు' [[ఒరిస్సా]]లోని గంజాం జిల్లాలో నివశించేవారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుతో జరిగిన విభజన… లోవిభజనలో వీరు తెలుగు మాట్లాడేవారు కనుక ఆంధ్రప్రదేశ్‌లో చేర్చబడ్డారు. కనుకనే వీరు [[శ్రీకాకుళం]] జిల్లాలో పెద్ద సంఖ్యలో నివశిస్తున్నారు.
==వృత్తి మరియు సామాజిక జీవనం==
ఉద్యోగం, ఉపాధిరీత్యా వీరు విశాఖ, విజయనగరం జిల్లాలకు విస్తరించారు. గ్రామీణ ప్రాంతాలలో నివసించే కాళింగులలో గిరిజన సంస్కృతి స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ వీరి ఆచారాలు గిరిజనులను పోలి ఉంటాయి. కనుకనే తమని ఎస్టీ జాబితాలోకి మార్చాలని కోరుతున్నారు. కాళింగులలో [[కింతలకాళింగ]], [[బూరగానకాళింగ]] , [[పందిరికాళింగ]] అనే మూడు తెగలకు చెందినవారు ఉన్నారు. వీరు అప్పట్లో విడివిడిగా ఉన్నప్పటికీ ఆచార వ్యవహారాలలో ఈ మూడు తెగలకూ సారూప్యం ఉన్నకారణంగా ఒకే కులంగా ప్రభుత్వం పరిగణించింది. ఈ నేపథ్యంలో ఎన్నో దశా బ్దాలదశాబ్దాల క్రితం ఒకే కులంగా పిలువబడటంతో వీరిలో బేదాభిప్రాయాలు లేకపోయినాలేక పోయినా ఆ తెగల మూలాలు మాత్రం కనిపిస్తుంటాయి. పూర్వ కాలం వీరు అడవిలో వేటాడటంతోపాటువేటాడటంతో పాటు, పోడు వ్యవసాయం చేసేవారు. గ్రామీణ ప్రాంతాలలో ఉన్నవారికి సరిగా దుస్తులు ఉం డవుఉండవు. మహిళలుకూడామహిళలు కూడా చుట్టలు కాలుస్తూ ఉంటారు. చుట్ట కాల్చటం ద్వారా ఆకలికి దూరం కావచ్చంటారు. సంఖ్యా పరంగా ఈ కులస్తులు మొత్తం ఒకేచోటఒకే చోట ఉండటం, ఒకేమాటమీదఒకే మాట మీద ఉండటం వల్ల తమ రాజకీయ ప్రతినిధులను చట్టసభలకు పంపించగలిగారు. ఆకివీడు మండలం సిద్దాపురం గ్రామంలో కాళింగపేట ఉంది.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/కాళింగ" నుండి వెలికితీశారు