దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
==సూచన==
శశికాంత్ గారు, నేను వ్రాసిన వ్యాసము [[హిందువులపై అకృత్యాలు]] చూసే ఉంటారు. ఆధునిక కాలము లోని సంఘటనలతోబాటు గత మూడు శతాబ్దాలుగా జరిగిన దారుణాల గురించి కూడ వ్రాయండి. [[వాడుకరి:Kumarrao|Kumarrao]] 12:35, 6 ఆగష్టు 2010 (UTC)
 
==దేవుడు - క్రీస్తు==
దేవుడు అని ఉన్నచోట క్రీస్తు అని మార్చటం సమంజసం కాదనుకుంటాను ఎందుకంటే క్రైస్తవ త్రిత్వంలో దేవుడు, బిడ్డ(క్రీస్తు), పరిశుద్ధాత్మ మూడంకాలు. --[[వాడుకరి:వైజాసత్య|వైజాసత్య]] 16:20, 25 ఆగష్టు 2010 (UTC)