పంక్తి 23:
దేవుడు అని ఉన్నచోట క్రీస్తు అని మార్చటం సమంజసం కాదనుకుంటాను ఎందుకంటే క్రైస్తవ త్రిత్వంలో దేవుడు, బిడ్డ(క్రీస్తు), పరిశుద్ధాత్మ మూడంకాలు. --[[వాడుకరి:వైజాసత్య|వైజాసత్య]] 16:20, 25 ఆగష్టు 2010 (UTC)
: బైబిలులో అంశాలు పలు ధృక్కోణాలలో ఉంటాయి. కొన్ని నేరుగా దేవుడు చెప్పినవి, కొన్ని క్రీస్తు చెప్పినవి, కొన్ని అపోస్తలులు చెప్పినవి. వాటి మధ్య స్పష్టత కొరుకు కూడా అవి అలాగే ఉంచడం మంచింది :-) --[[వాడుకరి:వైజాసత్య|వైజాసత్య]] 16:25, 25 ఆగష్టు 2010 (UTC)
* క్రైస్తవ మతంలో దేవుడు, క్రీస్తు, పరిసుద్ధాత్మ, ప్రభువు అన్నీ ఒకటే. ఇస్లాం ప్రకారం దేవుడు వేరు, క్రీస్తు వేరు. కానీ క్రైస్తవ మతం ప్రకారం క్రీస్తే దేవుడు. ఇస్లాం ప్రకారం క్రీస్తు కేవలం బిడ్డ మరియు ప్రవక్త. కానీ క్రైస్తవులు క్రీస్తుని దేవుడిగా భావిస్తారు. దేవుడు క్రీస్తు రూపం అనగా బిడ్డగా జన్మించాడని వారి నమ్మకం. ఈ లంకెను చూడండి. [http://www.allaboutjesuschrist.org/jesus-is-god.htm Jesus is God - Biblical Proof]. మీరు ఇస్లాం మత నమ్మకాలని క్రైస్తవ మతంకి వర్తింపచేయరాదు. ఇస్లాంలో క్రీస్తు దేవుడు కాదు, కాని క్రైస్తవ మతంలో క్రీస్తు దైవుడు. --[[వాడుకరి:Ysashikanth|శశికాంత్]] 16:46, 25 ఆగష్టు 2010 (UTC)