"బీబి నాంచారమ్మ" కూర్పుల మధ్య తేడాలు

 
==నాంచారమ్మ గురించి రకరకాల వాదనలు==
బీబీ నాంచారమ్మ గురించి ప్రచారంలో ఉన్న పలు వృత్తాంతాలలో లోని ప్రధాన ఇతివృత్తం ఇలా సాగుతుంది. మధ్యయుగంలో దక్షిణ భారతదేశాన్ని ఒక మహమ్మదీయ సుల్తాను దండెత్తి, వైష్ణవాలయంలోని వైష్ణవ విగ్రహాన్ని ఢిల్లీ తీసుకొని వెళతాడు. ఆ విగ్రహాన్ని చూసిన సుల్తాను కూతురు సమ్మోహితురాలై ప్రేమలో పడుతుంది. విగ్రహాన్ని తిరిగి ఇవ్వడానికి అంగీకరించక, తీసుకువెళ్ళటానికి వచ్చిన వ్యక్తులతో పాటు తనూ వెళుతుంది. ఆ తరువాత దైవసన్నిధిలో ఐక్యమై విష్ణు భార్యగా నిలచిపోతుంది. వివిధ వృత్తాంతాల్లో దండెత్తిన చక్రవర్తి ఔరంగజేబు గానూ<ref>[http://books.google.com/books?id=YLPUAAAAMAAJ&q=bibi+nancharamma&dq=bibi+nancharamma Census of India, 1961, Volume 2, Issue 4]</ref>, మాలిక్ కాఫూర్ గానూ చెప్పబడింది. తీసుకెళ్ళిన వైష్ణవ విగ్రహం శ్రీరంగంలోని శ్రీరంగనాథ విగ్రహమనీ, మేళ్కోటలోని కృష్ణ విగ్రహమని,<ref>[http://books.google.com/books?id=WOqwAAAAIAAJ&q=bibi+nanchar&dq=bibi+nanchar Economic and political weekly, Volume 31]</ref> విగ్రహన్ని సుల్తాను కూతురే తిరిగితీసుకు వచ్చిందని<ref>[http://books.google.com/books?id=LO0DpWElIRIC&pg=PA434&lpg=PA434&dq=Thulukka+Nachiya#v=onepage&q&f=false Hindu spirituality: Postclassical and modern By K. R. Sundararajan, Bithika Mukerji]</ref>, రామనుజస్వామి వెళ్ళి తెచ్చారని, పురబ్రాహ్మణులు తీసుకువచ్చారని వివిధ రకాలుగా చెప్పబడుచున్నది.
 
*ఆమె ముస్లిం కాదు.బహు మతావలంబీకురాలయిన [[దూదేకుల]] స్త్రీ.<ref>http://sankrant.sulekha.com/blog/post/2003/10/why-india-is-a-nation/comment/330433.htm</ref>
*బీబీ నాంచారి వేంకటేశ్వరుని భార్య.ఆమె ముస్లిం.అప్పట్లో ముస్లిముల్ని మహామ్మదీయులు అని పిలిచేవారు.ముస్లిములు కేవలం కలియుగంలో మాత్రమే ఉన్నారు.సత్య,త్రేతా,ద్వాపర యుగాలలో లేరు.ముస్లిములు 2000 ఏళ్ళక్రితం ఇండియాలో లేరు.2300 ఏళ్ళక్రితమే బుద్ధుడు పుట్టాడు.బుద్ధుడు పుట్టాకే బీబీ నాంచారి వెంకటేశ్వరుని భార్య అయ్యిందా?క్రీస్తు శకం 500 అంటే 1500 ఏళ్ళ క్రితం ముహమ్మదు గారు పుట్టారు.బీబీ నాంచారి ఈ 1500 ఏళ్ళలోనే పుట్టిందా?అలాగైతే మనం వెంకటేశ్వరుని జీవితకాలాన్ని సరిచేసుకోవాలి. బీబీ నాంచారి ఎప్పుడు పుట్టిందో ఎక్కడ పుట్టిందో తెలియాలి<ref>http://naziat.org/sswastik.htm</ref>
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/537975" నుండి వెలికితీశారు