"బీబి నాంచారమ్మ" కూర్పుల మధ్య తేడాలు

→‎నాంచారమ్మ గురించి పలువురి వ్యాఖ్యలు: అన్నమయ్య పాటను తొలగించాను. ఇది బీబీ నాంచారమ్మను గురి
(పునరుక్తులను తొలగించాను)
(→‎నాంచారమ్మ గురించి పలువురి వ్యాఖ్యలు: అన్నమయ్య పాటను తొలగించాను. ఇది బీబీ నాంచారమ్మను గురి)
:చాటు చేసుకు ఎటులో చెంతజేరెదనయ్య…
:ఏడు కొండలవాడ వెంకటా రమణా --[[ పింగళి నాగేంద్రరావు]] [[పెళ్ళిచేసి చూడు]] లో [[పి.లీల]] పాడిన పాట.
 
*అమ్మమ్మ ఏమమ్మ అలమేల్మంగ నాంచారమ్మ
 
తమ్మియింట నలరుకొమ్మ ఓయమ్మ
 
నీరిలోన తల్లడించే నీకే తలవంచీ
 
నీరికింద పులకించీ నీరమణుండు
 
గోరికొన చెమరించీ కోపమే పచరించీ
 
సారెకు నీయలుక ఇట్టె చాలించవమ్మ
 
నీకుగానే చెయ్యిచాచీ నిండాకోపమురేచీ
 
మేకొని నీవిరహాన మేను వెంచీని
 
ఈకడాకడి సతుల హౄదయమే పెరరేచీ
 
ఆకు మడిచియ్యనైన ఆనతియ్యవమ్మా
 
చక్కదనములె పెంచీ సకలము గాలదంచి
 
నిక్కపు వేంకటేశుడు నీకే పొంచీని
 
మక్కువతో అలమేల్మంగ నాంచారమ్మ
 
అక్కున నాతని నిట్టే అలరించవమ్మ ---[[అన్నమయ్య]]
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/538242" నుండి వెలికితీశారు