బీబి నాంచారమ్మ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 12:
 
==సాహిత్యంలో నాంచారమ్మ ==
మైసూరు రాజు, దొడ్డ కృష్ణరాజ వొడియారు (1717-1731) పట్టమహిషి చెలువాంబ, కన్నడంలో బీబీ నాంచారు కథ ఆధారితంగా ''వరనందీ కళ్యాణ'' అనే కావ్యాన్ని సాంగత్య పద్యాలలో రచించింది. చెలువాంబ బీబీ నాంచారును సత్యభామ అవతారంగా వర్ణించింది.<ref>{{cite book |last=Narasimhacharya|first=R|title=History of Kannada Literature|origyear=1934|year= 1988|publisher=Asian Educational Services|isbn=81-206-0303-6}}</ref>
 
*ప్రొద్దుటూరుకు చెందిన డా.సి.వి.సుబ్బన్న శతావధాని రచించిన "బీబీ నాంచారి ప్రబంధము" తిరుపతిలో తెలుగు భాషోధ్యమ సమితి ఆధ్వర్యంలో 25.4.2010 న ఆవిష్కరణ జరిగింది.కర్నాటకలోని మేల్కోటే లోని చెళ్ళపిళ్ళరాయుని విగ్రహాన్ని డిల్లీ సుల్తాన్ డిల్లీ కి తెప్పిస్తాడు.ఆ విగ్రహాన్ని ఆయన కుమార్తె ఆరాధిస్తుంది.ప్రేమలో పడుతుంది.వెంకటేశ్వరుడు సుల్తాన్ కు కలలో కనపడి ఆయన కుమార్తెను వివాహమాడతానని చెపుతాడు.సుల్తాన్ అంగీకరిస్తాడు.గోదాదేవి లాగానే నాంచారి కూడా విష్ణుపత్నిగా ఆరాధించ బడుతుంది.వెంకటేశ్వరుడు లౌకికవాదానికి ప్రతీకగా మారి [[మతాంతర వివాహాలు]] కు మార్గం సుగమం చేసి మార్గదర్శకుడయ్యాడని శతావధాని చెప్పారు.<ref>http://beta.thehindu.com/arts/books/article415269.ece</ref>
 
"https://te.wikipedia.org/wiki/బీబి_నాంచారమ్మ" నుండి వెలికితీశారు