రాకేశ్వర

Joined 25 డిసెంబరు 2005
సవరణ సారాంశం లేదు
వికిపీడియా లో నా పుఠకు సుస్వాగతం. నా పేరు రాకేశ్ ఆచంట.
 
వికిపీడియా లో భారతదేశ భాషలన్నిటిలోనూ తెలుగుకే ఎక్కువ పుఠలు ఉండటం చూసి, ఎంతో ఆనందించి, దేశ భాషలందు తెలుగు లెస్స అని మరొక్కసారి చాటే ఈ యజ్ఙంలోయజ్ఞంలో పాలు పంచుకోవాలని 'నేను సైతం' అనుకుంటూ సభ్యుడిగా చేరాను.
 
ఉత్సాహం ఐతే ఉందిగాని, ఎల్.కే.జీ నుండి ఆంగ్ల మాధ్యమంలో చదవడంవలన తెలుగులో వ్రాయడంలో కొద్దిగా సహాయం కావలసివస్తుందేమొ. నేను వ్రాసినదాంట్లో తప్పులుంటే తెలపగలరు సుమా! నాకు ఏమైనా చప్పాలనుకుంటే పైన వున్న 'చర్చ' అనే మీట నొక్కగలరు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/53855" నుండి వెలికితీశారు