"అక్క మహాదేవి" కూర్పుల మధ్య తేడాలు

చి
యంత్రము మార్పులు చేస్తున్నది: ml:അക്ക മഹാദേവി; cosmetic changes
చి (యంత్రము కలుపుతున్నది: ml:അക്കമഹാദേവി)
చి (యంత్రము మార్పులు చేస్తున్నది: ml:അക്ക മഹാദേവി; cosmetic changes)
[[ఫైలుదస్త్రం:Akkamahadevi_Udathadi1.JPG|thumb|right|ఉడుతడిలోని అక్కమహాదేవి విగ్రహం.]]
[[ఫైలుదస్త్రం:Akkamahadevi_Udathadi.JPG|thumb|right|అక్క మహాదేవి జన్మస్థానంలో మరొక శిల్పం.]]
 
'''అక్క మహాదేవి''' (Akka Mahadevi) ([[కన్నడ]] : ಅಕ್ಕ ಮಹಾದೇವಿ) ప్రసిద్ధిచెందిన [[శివుడు|శివ]] భక్తురాలు. [[గోదాదేవి]] వలెనే ఈమె [[శ్రీశైలం|శ్రీశైల]] మల్లీశ్వరున్నే తన పతిగా భావించి, తన కోరికను కఠోర నియమాల ద్వారా సాధించినది. ఈమె వీరశైవ ఉద్యమాన్ని స్థాపించిన [[బసవేశ్వరుడు|బసవేశ్వరుని]] సమకాలికురాలు (12 శతాబ్దం). అక్క మహాదేవి [[కర్ణాటక]]లోని [[షిమోగా]] సమీపంలోని ఉడుతడి గ్రామంలో సుమతి, నిర్మలశెట్టి దంపతులకు జన్మించింది. [[పార్వతీదేవి]] అంశతో జన్మించినట్లు భావించిన తల్లిదండ్రులు మహాదేవి అని పేరుపెట్టారు. కుటుంబ సాంప్రదాయాన్ని అనుసరించి బాల్యంలోనే శివదీక్ష, పంచాక్షరీ మంత్ర ఉపదేశం జరిగాయి.
* [http://oremuna.com/blog/?p=1358 అక్క మహాదేవి కన్నడ వచనాలను తెలుగులో అనువాదం చేసిన దీవి సుబ్బారావు గారి పుస్తక పరిచయం ఒరెమూనా బ్లాగులో]
* [http://www.eemaata.com/em/issues/200203/529.html అక్క మహాదేవి కన్నడ వచనాలను తెలుగులో అనువాదం చేసిన దీవి సుబ్బారావు గారి పుస్తక పరిచయం ఈ మాట పత్రికలో]
* [http://www.avkf.org/BookLink/display_author_books.php?author_id=1985 ఎ.వి.క్.ఎఫ్.లో అక్క మహాదేవి వచనాలు తెలుగు అనువాదం.]
 
[[వర్గం:కర్ణాటక]]
[[kn:ಅಕ್ಕಮಹಾದೇವಿ]]
[[ta:அக்கா மகாதேவி]]
[[ml:അക്ക മഹാദേവി]]
[[ml:അക്കമഹാദേവി]]
[[sv:Akka Mahadevi]]
21,027

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/538796" నుండి వెలికితీశారు