పాకిస్తాన్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 77:
}}
 
'''పాకిస్తాన్''' లేదా '''పాకిస్తాన్ ఇస్లామిక్ రిపబ్లిక్''' (ఆంగ్లం : Pakistan) (ఉర్దూ : پاکستان) : [[దక్షిణాసియా]] లోని దేశం. [[భారత్]], [[ఇరాన్]], [[ఆఫ్ఘనిస్తాన్]], [[చైనా]], [[అరేబియా సముద్రం]] లను సరిహద్దులుగా కలిగి ఉంది. 16 కోట్లకు పైబడిన జనాభాతో అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో ప్రపంచంలో ఆరవ స్థానంలోను, అత్యధిక ముస్లిము జనాభా కలిగిన దేశాల్లో రెండో స్థానంలోను ఉన్నది. కామన్‌వెల్తులోను (2004 మరియు 2007లో కొంతకాలము బహిష్కరించబడినది), ఇస్లామిక్ దేశాల సంస్థ లోనుసంస్థలోను సభ్యత్వం ఉంది. 1947 కు1947కు పూర్వం భారత అంతర్భాగమైన ఈ పాకిస్తాన్, 1947 లో1947లో భారత్ నుండి వేరుపడి పాకిస్తాన్ (ప్రస్తుత పాకిస్తాన్) మరియు తూర్పు పాకిస్తాన్ (నేటి [[బంగ్లాదేశ్]]) ఏర్పడింది. ఈ విభజనకు ముఖ్య కారకులలో [[ముహమ్మద్ అలీ జిన్నా]] ఒకడు.
== పాక్‌ అధ్యక్షుడి అధికారాలకు కత్తెర ==
పాక్‌లో త్వరలో తీసుకురానున్న 232వ రాజ్యాంగ సవరణ ద్వారా 'అత్యవసర పరిస్థితి విధింపు', 'న్యాయమూర్తుల, ముఖ్య ఎన్నికల అధికారి నియామకం' వంటి అధ్యక్షుడి అసాధారణ అధికారాలకు కత్తెర వేయనున్నారు. రాష్ట్ర శాసనసభలను సంప్రదించకుండా అధ్యక్షుడు తనంత తానుగా దేశంలో అత్యవసర పరిస్థితిని విధించలేరు. అలాకాకుండా అధ్యక్షుడు స్వతంత్రంగా వ్యవహరించి అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తే దానికి పార్లమెంటు ఉభయసభలు 10రోజుల వ్యవధిలో ఆమోదముద్ర వేస్తేనే అమల్లోకి వచ్చే విధంగా ముసాయిదాలో పొందుపరిచారు.
పంక్తి 83:
ఉత్తరకొరియా మరియు లిబియావంటి దేశాలకు అణుపరిఘ్నానాన్ని అక్రమముగా తరలించబడిందని ఆరోపణలు ఉన్నాయి.
== వివాదాలు==
భారతదేశముతో 1947 నంచినుంచి కాశ్మీరు గురించి వివాదము నడుస్తోంది.
భారత్, పాకిస్తాన్, చైనా దేశాలమధ్య కాశ్మీరువివాదంకాశ్మీరు వివాదం చాలా తీవ్రమైనది. భారత్, పాకిస్తాన్‌ల మధ్య జరిగిన మూడు యుద్ధాలకు (1947, 1965, 1999(కార్గిల్)) అలాగే భారత్, చైనా దేశాలమధ్యదేశాల మధ్య 1962 (బ్రిటిష్ వలస పాలనాపాలన కాలములో భారత చైనాలను విదదీసే మెక్ మెహాన్ రేఖను చైనా గుర్తించనందుకు) యుద్ధానికి కాశ్మీరు వివాదమే కారణం. జమ్ము-కాశ్మీరు సంపూర్ణ రాష్ట్రం భారతదేశపు అంతర్గత భూభాగమని భారతదేశం వాదన. కాని మొత్తం రాష్ట్రంలో సగభాగం మాత్రమే ఇప్పుడు భారతదేశం ఆధీనంలో ఉన్నది. కాశ్మీరు లోయలో కొంత భాగం పాకిస్తాన్ అధీనంలో ఉన్నది. ఆక్సాయ్‌చిన్ ప్రాంతం చైనా అధీనంలో ఉన్నది.
 
కాశ్మీరులో భాగమైన గిల్గిత్‌-బాల్టిస్థాన్‌ను స్థానిక గిరిజనుల సాయంతో పాకిస్థాన్‌ 1947లో ఆక్రమించింది.ఇప్పటివరకూ ఇప్పటి వరకూ ఈ భూభాగం ఎలాంటి ప్రజాస్వామ్యం లేకుండా పాకిస్థాన్‌ అధ్యక్షుడి ప్రత్యక్ష పాలనలో ఉంది. ఇప్పుడు ఈ భూభాగంపై వాస్తవ నియంత్రణాధికారాన్ని పాకిస్థాన్‌ చైనాకు అప్పగించింది. అరబ్బు దేశాలకు, చైనాకు మధ్య సిల్క్‌ రవాణా మార్గంలో గిల్గిత్‌-బాల్టిస్థాన్‌ భూభాగం ఉంది.
 
== భారత్‌-పాక్‌ను సన్నిహితం చేద్దాం ==
భారత్‌-పాకిస్థాన్‌ మధ్య సుదీర్ఘ కాలంగా అపరిష్కృతంగా మిగిలిపోయిన సమస్యలకు పరిష్కార మార్గాలను కనుగొనేందుకు ఇరుదేశాలకు చెందిన ఏడుగురు మాజీ మంత్రులు ప్రయత్నాలు ప్రారంభించారు. భారత్‌కు చెందిన [[జశ్వంత్‌సింగ్]] ‌, [[నట్వర్‌సింగ్]] ‌, [[మణిశంకర్‌ అయ్యర్]] ‌, పాకిస్థాన్‌ నుంచి [[ఖుర్షీద్‌ ఎం.కసూరీ]] , [[సర్తాజ్‌ అజీజ్]] ‌, [[అబ్దుల్‌ సత్తార్]] ‌, [[గొహర్‌]] [[అయూబ్‌ఖాన్‌]] ఇరుదేశాల మధ్య నలుగుతున్న కాశ్మీర్‌ వ్యవహారం, జలాల పంపిణీ, ఉగ్రవాదం వంటి కీలక అంశాలపై వారు పరస్పరం అభిప్రాయాలు పంచుకున్నారు. ఇకపై ప్రతిఏటా సమావేశం కావాలని నిర్ణయించారు.
 
== ఇవి కూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/పాకిస్తాన్" నుండి వెలికితీశారు