"మంచిర్యాల శాసనసభ నియోజకవర్గం" కూర్పుల మధ్య తేడాలు

==2009 ఎన్నికలు==
2009 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి భారతీయ జనతా పార్టీ తరఫున పి.పురుషోత్తం, కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్.దివాకరరావు, ప్రజారాజ్యం తరఫున కర్రె లచ్చన్న పోటీలో ఉన్నారు. మహాకూటమి తరఫున పొత్తులో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన గడ్డం అరవింద్ రెడ్డి పోటీలో ఉండగా, లోక్‌సత్తా తరఫున తమ్మాది శ్రీనివాస్ బరిలో ఉన్నాడు.
==ఇవి కూడా చూడండి==
[[ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ్యుల జాబితా]]
 
{{ఆదిలాబాదు జిల్లా శాసనసభ నియోజకవర్గాలు}}
430

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/539310" నుండి వెలికితీశారు