"సత్తుపల్లి శాసనసభ నియోజకవర్గం" కూర్పుల మధ్య తేడాలు

==2004 ఎన్నికలు==
2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన జలగం వెంకటరావు తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన తుమ్మల నాగేశ్వరరావుపై 9536 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందినాడు. వెంకటరావుకు 89986 ఓట్లు రాగా, నాగేశ్వరరావు 80450 ఓట్లు పొందినాడు.
 
==ఇవి కూడా చూడండి==
*[[ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ్యుల జాబితా]]
 
{{ఖమ్మం జిల్లా శాసనసభ నియోజకవర్గాలు‎}}
430

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/539602" నుండి వెలికితీశారు