రామచంద్రపురం శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

2009 ఎన్నికల ఫలితాలు
పంక్తి 11:
==2009 ఎన్నికలు==
2009 ఎన్నికలలో [[కాంగ్రెసు పార్టీ]] అభ్యర్థి పిల్లి బోస్ తన సమీప ప్రత్యర్థి [[ప్రజారాజ్యం పార్టీ]] అభ్యర్థి తోట త్రిమూర్తులుపై విజయం సాధించాడు. తెలుగుదేశం పార్టీ తరఫున గుత్తుల సూర్యనారాయణబాబు పోటీ చేసి, ఓటమి చెందాడు.<ref>[http://eci.nic.in/results_ae/frmACWiseResult.aspx ఎన్నికల సంఘం వెబ్‌సైటు]</ref>
 
==ఇవి కూడా చూడండి==
*[[ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ్యుల జాబితా]]
 
==మూలాలు==