అలీ ఇబ్న్ అబీ తాలిబ్: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: pnb:علی
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 26:
 
అలీ [[మక్కా]] లోని [[కాబా]] గృహంలో జన్మించారు. ఇతని తండ్రి [[అబూ తాలిబ్]] మరియు తల్లి ఫాతిమా బిన్తె అసద్<ref name="Britannica"/> కానీ ఇతని పెంపకం అంతా మహమ్మదు వారి ఇంటిలోనే జరిగినది. ఇతను 10 సంవత్సరాల వయస్సులో [[ఇస్లాం]] ను స్వీకరించాడు. ఇస్లాం ను స్వీకరించిన బాలురలలో ప్రథముడు.<ref name="Tabatabae191"/><ref>Ashraf, (2005) p.14</ref> మక్కాలో ముస్లింలపై అరాచకాలు జరుగుతున్నపుడు అలీ ముస్లింలకు అండగా నిలిచారు.<ref>Ashraf, (2005) p.16</ref> ఇతని భార్య [[ఫాతిమా జహ్రా|ఫాతిమా]], కుమారులు [[హసన్ ఇబ్న్ అలీ|హసన్]] మరియు [[హుసేన్ ఇబ్న్ అలీ|హుసేన్]].
==[[మాతం]] ==
 
పాతబస్తీలోహజ్రత్‌అలీ మాతం ఊరేగింపు చార్మినార్‌ నుంచి ఒంటెలు, గుర్రాలపై భక్తి ప్రపత్తులతో కొనసాగుతుంది. ఇరాక్‌లోని కోఫియా మసీదులో అమరుడైన హజ్రత్‌అలీ సంస్మరణార్థం ఏటా పాతబస్తీలో మాతం ఊరేగింపును ఆల్‌ఇండియా షియా కాన్ఫరెన్స్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. షియా తెగ ముస్లింలు నల్లని వస్త్రాలు ధరించి విషాద గీతాలు ఆలపిస్తూ చురకత్తులు, బ్లేడ్లతో శరీరాన్ని గాయపరుచుకుంటూ భక్తి ప్రపత్తులతో 'మాతం' చేస్తారు. చార్మినార్‌ నుంచి ప్రారంభమమైన ఊరేగింపు మదీనా సర్కిల్‌, చెత్తబజార్‌, పురానీహవేలీ, ఆజాఖానా జోహరా మీదుగా కలీకబర్‌ మూసీనది సమీప మసీదు-ఎ-ఇమామీయా చేరుకొంటుంది.ఊరేగింపులో కలీబర్‌ మసీదు చేరుకొని భక్తి ప్రపత్తులతో సంప్రదాయ ప్రార్థనలు చేస్తారు. అమరుడైన హజ్రత్‌అలీని స్మరిస్తూ విషాదగీతాలు ఆలపిస్తారు.
 
== ఇవీ చూడండి ==