బ్రాహ్మీ లిపి: కూర్పుల మధ్య తేడాలు

65 బైట్లు చేర్చారు ,  16 సంవత్సరాల క్రితం
+వర్గం
దిద్దుబాటు సారాంశం లేదు
 
(+వర్గం)
[[image:brahmi.png|thumb|right|300px|కాలానుగుణముగా బ్రాహ్మీ లిపి పరిణామము తేదీలతో సహా. [[ముంబాయి]] లోని కణేరీ గుహలలో ఇందులోని అనేక లిపుల ఉదాహరణలు ఉన్నాయి.]]
'''బ్రాహ్మీ లిపి''' ఆధునిక బ్రాహ్మీ లిపి కుటుంబము యొక్క సభ్యుల మాతృక. ఇది ప్రస్తుతము వాడుకలో లేని లిపి. క్రీ.పూ.3వ శతాబ్దానికి చెందిన ప్రసిద్ధ [[అశోకుడు|అశోకుని]] శిలా శాసనాలు బ్రాహ్మీ లిపిలో చెక్కబడినవే. ఇటీవలి వరకు ఇవే బ్రాహ్మీ రాతకు అత్యంత పురాతనమైన ఉదాహరణలుగా భావించేవారు అయితే ఇటీవల [[శ్రీలంక]] మరియు [[తమిళనాడు]]లలో దొరికిన పురావస్తు శాస్త్ర ఆధారాలను బట్టి బ్రాహ్మీ లిపి వాడకము క్రీ.పూ.6వ శతాబ్దమునకు పూర్వమే మొదలైనదని రేడియోకార్బన్ మరియు థర్మోల్యూమినిసెన్స్ డేటింగ్ పద్ధతుల ద్వారా నిర్ధారించారు.
 
దక్షిణ ఆసియా, ఆగ్నేయ ఆసియా, టిబెట్, మంగోలియా, మంచూరియాలలోని దాదాపు అన్ని లిపులు బ్రాహ్మీ నుండి పుట్టినవే. కొరియన్ హంగుల్ కూడా కొంతవరకు బ్రాహ్మీ నుండే ఉద్భవించి ఉండవచ్చు. ప్రపంచ వ్యాప్తముగా ఉపయోగించే హిందూ అరబిక్ అంకెలు బ్రాహ్మీ అంకెలనుండే ఉద్భవించాయి.
 
[[వర్గం:లిపులు]]
[[en:Brāhmī]]
31,174

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/54018" నుండి వెలికితీశారు