ఆలూరు శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 32:
==2009 ఎన్నికలు==
2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పాటిల్ నీరాజరెడ్డి పోటీచేయగా, మహాకూటమి తరఫున పొత్తులో భాగంగా సి.పి.ఐ.పార్టీకి చెందిన కె.రామకృష్ణ పోటీచేశాడు. భారతీయ జనతా పార్టీ నుండి జి.రాజేశ్వరి, ప్రజారాజ్యం పార్టీ తరఫున జయరాం, లోక్‌సత్తా పార్టీ అభ్యర్థిగా సి.ప్రవీణ్ కుమార్ పోటీచేశారు.<ref>సాక్షి దినపత్రిక, తేది 09-04-2009</ref>
 
==ఇవి కూడా చూడండి==
*[[ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ్యుల జాబితా]]
 
==మూలాలు==