కుప్పం శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 386:
;సుబ్రమణ్యం రెడ్డి:
:1999 మరియు 2004 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి పోటీచేసిన నియోజకవర్గపు ప్రముఖ కాంగ్రెస్ నేత సుబ్రమణ్యం సర్పంచు పదవి నుంచి పైకి ఎదిగిన నాయకుడు. గత రెండు ఎన్నికలలో చంద్రబాబు నాయుడుపై పోటీచేసి ఓడిపోయిననూ దాదాపు 25% ఓట్లు సాధించాడు. [[2006]] [[జూలై]]లో జరిగిన జిల్లాపరిషత్తు ప్రాదేశిక నియోజకవర్గపు(ZPTC) ఎన్నికలలో [[శాంతిపురం]] నియోజకవర్గం నుంచి గెలుపొందినాడు.<ref> http://chittoor.ap.gov.in/zpctr/chairman.html </ref>
 
==ఇవి కూడా చూడండి==
*[[ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ్యుల జాబితా]]
 
==మూలాలు==