శివలింగం: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: hi:शिवलिंग
చి యంత్రము మార్పులు చేస్తున్నది: hi:शिवलिङ्ग; cosmetic changes
పంక్తి 1:
[[బొమ్మదస్త్రం:sivalinga.jpg|thumb|right}250px|శివ లింగము]]
[[శివ లింగము]] హిందూ మతం లో ఒక పవిత్ర చిహ్నం. హిందూ మతాన్ని అనుసరించే వారిని ఆరు వర్గాలుగా విభజించవచ్చు.వీటినే షణ్మతాలు అంటారు.
* [[శైవులు]] - పరమ శివుని ఆరాధించే వారు
* [[శాక్తేయులు]] - పరాశక్తిని ఆరాధించేవారు.
* [[వైష్ణవులు]] - శ్రీ మహా విష్ణువును ఆరాధించేవారు
* [[గాణాపత్యులు]] - గణపతి ఆరాధకులు.
* [[కౌమారులు]] - కుమారస్వామి ని ఆరాధించేవారు.
* [[సౌరులు]] - సూర్యుణ్ణి ఆరాధించేవారు.
పూర్వం శివుడ్ని విగ్రహ రూపం లోనే పూజించే వారు(హరప్పా శిధిలాలలో దొరికిన పశుపతి విగ్రహాన్ని పరిశీలించవచ్చు).వరాహపురాణం లోని వేంకటేశ్వర స్వామి అవతారానికి సంబంధించిన గాధ లో భృగు మహర్షి శాప ఘట్టం లో భృగుమహర్షి శివుడ్ని "నేటి నుండి నీ లింగానికే కానీ నీ విగ్రహానికి పూజలుండవు,నీ ప్రసాదం నింద్యం అవుతుంది" అని శపిస్తాడు.అంటే అంతకుముందు విగ్రహానికి పూజలుండేవన్నమాట. శివ లింగాన్ని శివుని ప్రతిరూపంగా భావించి పూజించే ఆచారం మాత్రం ప్రాచీనమైనదే. ఇది ఎప్పుడు ప్రారంభమైందో ఇప్పటి దాకా ఎవరూ ఖచ్చితంగా తేల్చలేదు. '''శివం''' అనే పదానికి అర్థం శుభప్రదమైనది అని. '''లింగం''' అంటే సంకేతం అని అర్థం. అంటే శివలింగం సర్వ శుభప్రదమైన దైవాన్ని సూచిస్తుంది. ప్రపంచంలో లింగం ఎన్నో రూపాల్లో ప్రజల గౌరవాన్ని పొందుతోందని హిందువుల అభిప్రాయం.
 
== శివ లింగనిర్మాణము ==
శివలింగము(మానుష లింగము) లో మూడు భాగాలు ఉంటాయి. బ్రహ్మ భాగము భూమిలో , విష్ణు భాగం పీఠం లొ , శివ భాగం మనకు కనిపించే పూజా భాగము గా శిల్పులు ఆగమ శాస్త్రాలలో సూచించిన విధముగ సరియైన రాతిలో గాని ఇతర పదార్ధాలతో నిర్మిస్తారు.
 
=== శివ లింగములు - రకములు ===
* స్వయం భూ లింగములు:స్వయముగా వాటి అంతట అవే వెలసినవి.
* దైవిక లింగములు:దేవతా ప్రతిష్టితాలు.
* రుష్య లింగములు:రుషి ప్రతిష్టితాలు.
* మానుష లింగములు:ఇవి మానవ నిర్మిత లింగములు.
* బాణ లింగములు:ఇవి నర్మదా నదీతీరాన దొరికే(తులా పరిక్షకు నెగ్గిన)బొమ్మరాళ్ళు(pebbles).
 
=== శివ లింగములు నిర్మించు విధానము ===
[[Fileదస్త్రం:Lingaico.png|thumb|right|250px|శివలింగ నిర్మాణం]]
 
=== లింగ రూపము యొక్క భావార్ధము ===
పంక్తి 26:
=== చిత్రములు ===
 
== పంచభూతలింగాలు ==
[[పంచభూతాలు]] అనగా పృథివి, జలం అగ్ని, వాయువు, ఆకాశం. శివుడు ఈ పంచభూతాల స్వరూపాలైన లింగరూపాలతో ఐదు క్షేత్రాలలో ప్రతిష్టితుడై ఉన్నాడు.
 
* 1. తేజో లింగం: అన్నామలైశ్వరుడు - [[అన్నామలై]] <br />
* 2. జల లింగం: జంబుకేశ్వరుడు- [[తిరువనైకావల్]] లేదా [[జంబుకేశ్వరం]] <br />
* 3. ఆకాశ లింగం: చిదంబరేశ్వరుడు(నటరాజ)- [[చిదంబరం]]: <br />
* 4. పృథ్వీ లింగం: ఏకాంబరేశ్వరుడు - [[కంచి]]: <br />
* 5. వాయు లింగం: శ్రీకాళహస్తీశ్వరుడు - [[శ్రీకాళహస్తి]]:
 
== పంచారామాలు ==
* 1. అమారారామము:అమరావతి(గుంటూరు జిల్లా) శ్రీ అమరేశ్వర స్వామి, బాలచాముండికా దేవి
* 2. ద్రాక్షారామము:ద్రాక్షారామ(తూర్పు గోదావరి జిల్లా) శ్రీ భీమేశ్వర స్వామి, మాణిక్యాంబ
* 3. కుమారారామము: సామర్లకోట(తూర్పు గోదావరి జిల్లా) శ్రీ కుమారభీమేశ్వర స్వామి, బాలాత్రిపురసుందరి
* 4 భీమారామము: భీమవరము(పశ్చిమ గోదావరి జిల్లా) శ్రీ సోమేశ్వర స్వామి, అన్నపూర్ణ
* 5. క్షీరారామము: పాలకొల్లు(పశ్చిమ గోదావరి జిల్లా) శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి, ఉమ
 
 
== కొన్ని విశేషాలు ==
* [[శ్రీకాళహస్తి]] లోని శివలింగాన్ని అభిషేకించేటపుడు ఎవరూ లింగాన్ని తాకరు. కేవలం లింగం యొక్క కింద భాగమైన పానువట్టాన్ని మాత్రమే తాకుతారు.
* [[కంచి]] లోని శివలింగం మట్టి తో చేసినది(పృధ్వీ లింగం) కాబట్టి లింగానికి అభిషేకము జరగదు.నూనెను మాత్రం పూస్తారు.
* శివరాత్రి నాడు జాగరణ చేసి లింగోద్భవ దర్శనం చేసుకుంటే మోక్షం సిద్ధిస్తుందని హిందువుల విశ్వాసం.
 
== ఇవి కూడా చూడండి ==
* [[శివలింగపుష్పం]]
 
{{హిందూ మతము}}
 
[[వర్గం:హిందూ మతము]]
 
[[en:Lingam]]
[[hi:शिवलिंगशिवलिङ्ग]]
[[ta:சிவலிங்கம்]]
[[cs:Lingam]]
"https://te.wikipedia.org/wiki/శివలింగం" నుండి వెలికితీశారు