మద్యపానం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
మద్యపానం : -
మద్యపానం అలవాటు గా మొదలయి చివరికి వ్యసనము గా మారుతుంది. తాగుడుకు అలవాటై, వ్యసనానంగా మారి దానికి బానిసైపోయిన వ్యక్తి పతన ప్రస్థానం ఇలా సాగుతుంది.
 
మద్యపాన అలవాతుకి కారానాలు : -
1. సరదాగా అప్పడప్పడు త్రాగడం. 2. త్రాగడం అలవాటు మొదలు. 3. దొంగతనంగా త్రాగడం. 4. అపరాధ భావము. 5. కష్టాలు చెప్పకోలేక పోవడము. 6. త్రాగి డ్రైవింగ్ చేసి అపరాధ రుసుము చెల్లించడం. 7. స్వాధీనం తప్పి అతిగా త్రాగడం. 8. గొప్పలు చెప్పుకుంటు అతిగా ప్రవర్తించడం. 9. చేసిన వాగ్దానాలు, తీర్మానాలను నిలబెట్టుకోలేకపోవడము. 10. చుట్టాలను, స్నేహితులను తప్పించుకు తిరగడము. 11. ఉద్యోగము, సంపాదనలో కష్టాలు. 12. అకారణము గా కోపము. 13. ఆహారంపై అశ్రద్ధ.
14. అనైతిక కార్యక్రమాలు. 15. హానికలిగించు ఆలొచన ధోరణి. 16. ఏ పని ప్రారంభించలేకపోవడము. 17. అస్పష్టమైన అధ్యాత్మికక చింతన. 18. సంపూర్ణ ఓటమి అంగీకారము. 19. త్రాగుడు నుండి తప్పించుకోలేక బానిసగా మారడము.
 
మితంగా తాగినా చేటే : -
"https://te.wikipedia.org/wiki/మద్యపానం" నుండి వెలికితీశారు