హిజ్రా (దక్షిణాసియా): కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: ar:هيجرا (جنوب آسيا)
పంక్తి 4:
[[దస్త్రం:Hijra.jpg|right|210px|thumb|[[గోవా]] లోని ఒక నపుంసకుడు ]]
== జీవన విధానము ==
హిజ్రాలు సమూహాలుగా జీవిస్తారు. వీరికి సామాజిక ఆదరణ కరువవడంతో అందరూ కలసి ఒకే గృహ సముదాయములో జీవిస్తారు. వీరి ఇంటికి పెద్దగా ఒకరిని ఎన్నుకొంటారు. వీరిని దీదీ గా వ్యవహరిస్తారు. డబ్బు సంపాదనకోసముసంపాదన వీరు ఎక్కువగాఅడ్డుకోవడం బలవంతపు వసూల్లకువసూళ్ళ పాల్పడతారురీతిలో ఉంటుంది. ప్రభుత్వం తమను పట్టించుకోకపోవడంతో తమకు గత్యంతరము లేక ఈ మార్గాన్ని ఆశ్రయించవలసి వస్తున్నదని వీరి వాదన. ఇంకొందరు [[వ్యభిచారము|వబిచార]] ను తమ వృత్తిగావృత్తి స్వీకరిస్తారు. ఈవిధముగా చేసేవారు సాధారణముగా తమ [[జననాంగాలు|జననాంగాలను]]అంగాలను శస్త్రచికిత్స ద్వారా మార్చుకొంటారు. వీరు [[గుద రతి]] ని అవలంభించడముతో పరోక్షముగా అనేక [[సుఖ వ్యాధులు|సుఖ వ్యాధుల]] బారిన పడుతుంటారు. వయసు అయిపోయినమళ్ళిన తరువాతనపుంసకుల్లో చాలామందిమరణం ఈ వ్యాధుల కారణం గానే చనిపోతుంటారువస్తుంది.
 
[[తమిళనాడు]] ప్రభుత్వము వీరికి ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రాధాన్యత ఇచ్చే విషయమై తీవ్రముగా పరిశీలిస్తున్నది. అలాగే [[పశ్చిమ బెంగాల్]] ప్రభుత్వము వీరి ఆరోగ్య పరిరక్షనకై ప్రత్యేక నిదిని కేటాయించే విషయము కూడా పరిశీలనలో ఉన్నది.
==ఇవి కూడా చూడండి==
*[[నపుంసకత్వం]]