చర్చ:ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (2009): కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
::::చంద్రకాంతరావుగారు, మీ స్పందనకు ధన్యవాదాలు. మీ తెవికీ కృషి అభివందనలు. సభ్యులు ఒకే రకంగా వుండరు. మన సంభాషణ తెవికీ లో చిన్న చిన్న వ్యాఖ్యల ద్వారా జరుగుతుంది కాబట్టి, మనం చెప్పాలనుకున్నది, దానిని చదివిన వారికి అర్థమైనదాంట్లో తేడాలుంటాయి. ముఖ పరిచయాలకు అవకాశం ఉంటే, తేడాలు తక్కువగా వుండి, ఏకాభిప్రాయము సాధించటమో, లేక భిన్నాభిప్రాయాలను గౌరవంతో అర్థము చేసుకోవటం సులభం అవుతుంది. అందుకని అనుభవమున్న సభ్యులు కొంచెము ఓపిక బట్టితే మంచిది. మన తెవికీకి సంవత్సరానికొకసారి సభ్యులు కలిసి చర్చించే సభ (తెవికీమేనియా?) వచ్చే సంవత్సరములో జరగాలని కోరుకుంటున్నాను. వికీమీడియా భారత చాప్టర్ ప్రారంభమైన తరువాత దీని గురించి మరిన్ని వార్తలు, వివరాలు పంచుకుంటాను.--[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] 03:42, 3 సెప్టెంబర్ 2010 (UTC)
::::రంజిత్, నా గణాంకాలు చూసినందుకు సంతోషమే కాని అవి ఎలా వచ్చాయో కూడా తెలుసుకుంటే బాగుంటుంది. ప్రారంభంలో నాకు తెలియనప్పుడు కొన్ని చిన్న దిద్దుబాట్లు చేశానేమో, సీనియర్ సభ్యుల సూచనలను వెంటనే పాటించాను. సభ్యుడిగా చేరిన మొదటి రెండు సంవత్సరాలు రోజూ ఐదారు గంటలు తెవికీకై వెచ్చించి నేను చేసిన కృషి సీనియర్ సభ్యులందరికీ తెలుసు. గత సంవత్సరం నుండి వృత్తికార్యక్రమాలలో తీరికలేకున్ననూ తెవికీ సెలవులో ఉన్ననూ నా దిద్దుబాట్ల కంటే నిర్వహణ కార్యక్రమాలకే ఎక్కువ సమయం వెచ్చిస్తున్నాను. ఇప్పటికీ రోజూ అరగంట, గంట సమయం తెవికీకి కేటాయించిననూ సభ్యుల మార్పులను చూడడం, అనవసర మార్పులు వెనక్కి చేయడం, కొత్త సభ్యుల అనవసర పేజీలను తొలిగించడం లాంటి నా చర్యలు తెలిసినవే. నా గణాంకాలు తెవికీ కృషిలో భాగంగా వాటంతట అవి వచ్చినవే కాని గణాంకాల పెంచుకోవడం కోసం నేను ఏనాడు ప్రయత్నించలేదు. రోజూ గంట సమయం వెచ్చించినా దిద్దుబాట్లు రెండంకెలకు కూడా చేరకపోవడం అందరూ చూస్తున్నారు, అలాంటప్పుడు పైమాట హాస్యాస్పదంగా అనిపిస్తోంది. ఏదైనా సరే పూర్తిగా తెలుసుకొనాలి. [[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:#020103;color:white;"> సి. చంద్ర కాంత రావు </font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:red;color:white;"> - చర్చ </font>]] 19:52, 2 సెప్టెంబర్ 2010 (UTC)
:::::చంద్ర కాంత్ గారు, పైన చేసిన వ్యాఖ్యలు మిమల్ని బాధపెట్టి వుంటే నన్ను క్షమించగలరు, తెవికీకి అభివృద్ధికి దోహదపడుతునందుకు మీకు ధన్యవాదాలు. ఎవరైనా నాపై వ్యాక్యాలు చేస్తే సమాధానం ఇస్తాను తప్ప ఇతర సభ్యులో తప్పులు వెతకడం నాకు ఇష్టంవుండదు. ఏదైనా సరే పూర్తిగా తెలుసుకొనాలి, లేదా తెలుసుకోకుంట ఎవరైనా తప్పు చేస్తే వారికీ పూర్తిగా తెలియచేయాలి, లేని పక్షాన తప్పు చేసిన వారితో చేర్చించిన ఉపయోగమువుండదు. నేను చేసిన మార్పులు-చేర్పులు పూర్తిగా గమనిస్తే బాగుండేది, delimitation తరువాతా కొన్ని నియోజకవర్గాల పేర్లలో మార్పులు చోటుచేసుకునవి, అలాంటి మార్పులు చేసేటప్పుడు తగిన సారాంశం కూడా పొందుపరిచాను. కానీ నేను చేసే మార్పులు-చేర్పులు కెవలం మీకు ఏకపక్షంగా అనిపిస్తే దానికి నన్ను బాద్యుడిని చేయడం సభభుకాదు.-[[వాడుకరి:Ranjithsutari|Ranjithsutari]] 11:52, 3 సెప్టెంబర్ 2010 (UTC)
Return to "ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (2009)" page.