మిరప: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: ga:Piobar dearg; cosmetic changes
పంక్తి 14:
|subdivision_ranks = [[Species]]
|subdivision = *''[[Capsicum annuum|C. annuum]]''
* ''[[Capsicum frutescens|C. frutescens]]''
* ''[[Capsicum chinense|C. chinense]]''
* ''C. pendulum''
* ''[[Rocoto|C. pubescens]]''
* ''C. minimum''
* ''[[Capsicum baccatum|C. baccatum]]''
* ''C. abbreviatum''
* ''C. anomalum''
* ''C. breviflorum''
* ''C. buforum''
* ''C. brasilianum''
* ''C. campylopodium''
* ''C. cardenasii''
* ''C. chacoense''
* ''C. ciliare''
* ''C. ciliatum''
* ''C. chlorocladium''
* ''C. coccineum''
* ''C. cordiforme''
* ''C. cornutum''
* ''C. dimorphum''
* ''C. dusenii''
* ''C. exile''
* ''C. eximium''
* ''C. fasciculatum''
* ''C. fastigiatum''
* ''C. flexuosum''
* ''C. frutescens''
* ''C. galapagoensis''
* ''C. geminifolum''
* ''C. hookerianum''
* ''C. lanceolatum''
* ''C. leptopodum''
* ''C. luteum''
* ''C. microcarpum''
* ''C. minutiflorum''
* ''C. mirabile''
* ''C. parvifolium''
* ''C. praetermissum''
* ''C. schottianum''
* ''C. scolnikianum''
* ''C. stramonifolium''
* ''C. tetragonum''
* ''C. tovarii''
* ''C. villosum''
* ''C. violaceum''
|}}
 
 
'''మిరప''' (ఆంగ్లం : '''Capsicum''' లేదా '''pepper''' లేదా '''Chilli''') పుట్టింది [[అమెరికా]]లో. ఇప్పుడు ప్రపంచమంతా పండిస్తున్నారు.
== ఉపయోగాలు ==
;ఆహార పదార్థాలలో;
పచ్చి మిరపను, ఎండుమిరపను, కొన్ని రకాలను మసాల, [[కూరగాయలు]]గా ఉపయోగిస్తారు.
;మందుల తయారీలో;
మందుల తయారీలలోనూ తరచుగా మిరపను ఉపయోగిస్తున్నారు.
* మిరప పొడిలో ఉండే కేప్సాయ్‌సిన్‌ రసాయనం బరువును తగ్గిస్తుంది, కొవ్వు పెరగకుండా చూస్తుంది.ఈ రసాయనం కొవ్వులో ఉండే సుమారు 20 ప్రొటీనుల స్థాయిని నియంత్రిస్తుంది.
మిరపలో ఉండే కాప్‌సాసిన్‌ రక్తపోటుపై ప్రభావవంతంగా పనిచేస్తుంది.మిరపలో ఉన్న ప్రత్యేక గుణాలు నైట్రిక్‌ ఆక్సైడ్‌ను ఉత్పత్తి చేస్తాయి. తద్వారా రక్తనాళాలు సురక్షితంగా ఉంటాయి.
== రకాలు ==
[[గుంటూరు]] రకం మిరప మేలైనదిగా పరిగణింపబడుతుంది.
కర్ణాటకలోని ధార్వాడ్‌ జిల్లాలో సరపన్‌ అనే విత్తన పరిశోధన సంస్థ ఆరు రకాల [[ తీపి మిరప ]] పండ్లు వంగడాలను పండించింది. ఈ కొత్త రకం తీపి మిరపకాయలు త్వరలోనే మార్కెట్‌లోకి రాబోతున్నాయి. సరపన్‌ మధు... సరపన్‌ హల్ది... సరపన్‌ కేసర్‌... సరపన్‌ బూలాత్‌... సరపన్‌ బనానా... ఫ్లవర్‌ చిల్లీ... ఉన్నాయి. ఈ స్వీట్‌ మిరపకాయలలో కూడా పలు సైజులలోను... రకరకాల రంగులలోనూ లభ్యమవుతాయి.వీటిని ఇతర పళ్ళ మాదిరిగానే తినవచ్చు.కారం, ఘాటు ఏమాత్రం లేని ఈ మిరపకాయలు తినడం వల్ల ఎటువంటి జీర్ణకోశ వ్యాధులు వచ్చే అవకాశం లేదు.
* ఎండు మిరపకాయలకు బదులు పచ్చి మిరపతోనే పొడిని, నిల్వ ఉండే ముద్దను తయారుచేస్తున్నారు.
 
== రకరకాల మిరపకాయల చిత్రాలు ==
<gallery>
Image:Capsicum annuum.JPG|[[Capsicum annuum]] cultivars
పంక్తి 95:
Image:Green-Yellow-Red-Pepper-2009.jpg|Green, yellow and red peppers
</gallery>
 
 
[[వర్గం:కూరగాయలు]]
Line 114 ⟶ 113:
[[fi:Paprikat]]
[[fr:Capsicum]]
[[ga:Piobar dearg]]
[[gl:Pemento]]
[[he:פלפלת]]
"https://te.wikipedia.org/wiki/మిరప" నుండి వెలికితీశారు