వికీపీడియా:రచ్చబండ (పాలసీలు): కూర్పుల మధ్య తేడాలు

→‎తెలుగు అంకెలు: ప్రతిపపాధన
పంక్తి 116:
నా అభ్యర్ధన కూడా అదే. రంజిత్ గారూ. ఇది ఇప్పటిలో తేలదు మరియు ఈ చర్చ క్రొత్త కాదు. అధిక సభ్యుల అభిప్రాయాన్ని మీరు గ్రహించే ఉంటారు. దయ చేసి తెలుగు అంకెల వాడకం విషయం కొంత కాలం వాయిదా వేయండి. "బహిష్కరణ" అనే మాట రావడం పొరపాటు. అయితే వైజాసత్య పాత విషయాలను దృష్టిలో ఉంచుకొని ఆ మాట అన్నాడు. ఆ ప్రస్తావనను వెనుకకు తీసుకోమని వైజాసత్యను కోరుతున్నాను. --[[వాడుకరి:కాసుబాబు|కాసుబాబు]] 16:05, 3 సెప్టెంబర్ 2010 (UTC)
: బహిష్కరణ అన్నమాట వ్రాసిన తర్వాత చాలాసార్లు చింతించాను. ఇదివరకే వ్యక్తిగతంగా ఈమెయిల్లో రంజిత్ గారికి క్షమాపణ చెప్పాను. సభాముఖంగా ఆ మాటను వెనక్కితీసుకుంటున్నాను. నిష్పక్షపాతదృష్టితో పరిశీలించి అభిప్రాయం వెలిబుచ్చినందుకు కాసుబాబు గారికి ధన్యవాదాలు --[[వాడుకరి:వైజాసత్య|వైజాసత్య]] 16:27, 3 సెప్టెంబర్ 2010 (UTC)
===ప్రతిపపాధన===
తెవికిలో అధిక సబ్యులు తెలుగు అంకెలకు వ్యతిరేకంకాదు, కానీ ప్రస్తుతం ఉన్న పర్రిస్తితుల వలన వాటికీ దురం వున్నారు. ప్రస్తుతం ఆంగ్ల అంకెలనే పూర్తి స్థాయిలో వాడుతూ, తెవికిలో తెలుగు అంకెలు వాడే రోజు వస్తుంది అని ఆశిస్తున్నారు. సమాజం పరిస్థితులు ఎలావున్నా తెవికి ఆవిర్భావం నుంచి పూర్తి స్థాయిలో ఆంగ్ల అంకెలు వాడటం వలన ఇక భావిష్యతులో తెలుగు అంకెలు వాడే రోజు వస్తుంది అనుకుంటే అది యాదృచికమే. ఆంగ్ల అంకెలు వాడటము వలన ఎలాంటి నష్టములేదు కాబట్టి అద్దె ఎల్లప్పట్టికి కొనసాగుతుంది, భావిష్యతులో తెలుగు అంకెలు వాడుటకు ఏకాగ్రివం ఎనాట్టికి కుదరదు. ఇక భావిష్యతులో [http://simple.wikipedia.org/wiki/Simple_English_Wikipedia Simple English] లాంటి తెలుగు వికిపిడియా శ్రుష్టించడం అనివార్యం అవుతుంది, అంతటితో ఆగిపోతుంది అనుకుంటే పోరాప్పాటే, హింది ఉరుదు బాషలతో ప్రాభల్యం చెందిన తెలంగాణా వికిపిడియా, ఆంగ్ల బాషలతో ప్రాభల్యం చెందిన ఆంధ్ర వికిపిడియా అవిర్భావంచెందినా ఆశ్చర్య పోవలసిన అవసరంలేదు. భావిష్యతులో ఏది ఏమైనా ప్ర్రస్తుతం ఉన్న పరిస్తితుల దృశ్య ఆంగ్ల అంకెలను పూర్తిస్థాయిలో నేను వాడలేను, కావున తెలుగు అంకెలను కేవలం పట్టికలకు మాత్రమే పరిమితం చేస్తున్నాను. పట్టికలో ఒకటి నుంచి మొదాలుకొని అన్ని అంకెలు వుంట్టాయి కాబట్టి ఎలాంటి సమస్య ఉండదు. తెవికిలో పూర్తిస్థాయిలో ఆంగ్ల అంకెలను మాత్రమే వాడకుండా తెలుగు అంకెలను కూడా వాడినవారిమి అవుతాము. అభినందనలతో--[[వాడుకరి:Ranjithsutari|Ranjithsutari]] 08:44, 4 సెప్టెంబర్ 2010 (UTC)