చికెన్ బిర్యాని: కూర్పుల మధ్య తేడాలు

+ వర్గం
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
కావలసిన పదార్ధాలు:
 
మాంసం - 1 కిలొ,
బాస్మతీ బియ్యం - 1 కిలొ,
ఉల్లిపాయలు -250 గ్రాములు,
పెరుగు - 250 గ్రాములు,
అల్లం వెల్లుల్లి ముద్ద - 3 టీ స్పూన్,
కొత్తిమిర - 1/2 కప్పు,
పుదీన - 1/2 కప్పు,
పచ్చిమిర్చి - 3,
పసుపు - తగినంత,
కారం పొడి - 2 టీ స్పూన్,
ఏలకులు - 4,
లవంగాలు - 8,
దాల్చిన - 2,
షాజీర - 2 టీ స్పూన్,
గరం మసాలా పొడి - 2 టీ స్పూన్,
కేసర్ రంగు - 1/4 టీ స్పూన్,
పాలు - 1 కప్పు,
ఉప్పు తగినంత,
నూనె - తగినంత.
 
తయారు చేయు విధానం:
పంక్తి 33:
పొయ్యిమీద ఇనప పెనం పెట్టి వేడి చేసి దానిపై ఈ గిన్నె పెట్టి దాని మీద బరువైన ఎదైనా వస్తువు పెట్టాలి.
దీనివల్ల ఆవిరి బయటకు పోకుండా ఉంటుంది. అరగంట తర్వాత ఇది తయారై గోధుమ పిండిని చీల్చుకుని ఆవిరి బయటకొస్తుంది ఘుమఘుమలతో. ఉడికించిన గ్రుడ్లతో అలంకరించుకోవాలి.దీనికి కాంబినేషన్ పెరుగు పచ్చడి, గుత్తి వంకాయ కూర చాలా రుచిగా ఉంటాయి.
స్రుష్టించినది: యశ్వంత్ రెడ్డి.
 
[[వర్గం:వంటలు]]
"https://te.wikipedia.org/wiki/చికెన్_బిర్యాని" నుండి వెలికితీశారు