చర్చ:ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (2009): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 15:
:::::చంద్ర కాంత్ గారు, పైన చేసిన వ్యాఖ్యలు మిమల్ని బాధపెట్టి వుంటే నన్ను క్షమించగలరు, తెవికీకి అభివృద్ధికి దోహదపడుతునందుకు మీకు ధన్యవాదాలు. ఎవరైనా నాపై వ్యాక్యాలు చేస్తే సమాధానం ఇస్తాను తప్ప ఇతర సభ్యులో తప్పులు వెతకడం నాకు ఇష్టంవుండదు. ఏదైనా సరే పూర్తిగా తెలుసుకొనాలి, లేదా తెలుసుకోకుంట ఎవరైనా తప్పు చేస్తే వారికీ పూర్తిగా తెలియచేయాలి, లేని పక్షాన తప్పు చేసిన వారితో చేర్చించిన ఉపయోగమువుండదు. నేను చేసిన మార్పులు-చేర్పులు పూర్తిగా గమనిస్తే బాగుండేది, delimitation తరువాతా కొన్ని నియోజకవర్గాల పేర్లలో మార్పులు చోటుచేసుకునవి, అలాంటి మార్పులు చేసేటప్పుడు తగిన సారాంశం కూడా పొందుపరిచాను. కానీ నేను చేసే మార్పులు-చేర్పులు కెవలం మీకు ఏకపక్షంగా అనిపిస్తే దానికి నన్ను బాద్యుడిని చేయడం సభభుకాదు.-[[వాడుకరి:Ranjithsutari|Ranjithsutari]] 11:52, 3 సెప్టెంబర్ 2010 (UTC)
::::::రంజిత్ గారు, ఆలస్యంగానైనా నా అభిప్రాయం అర్థం చేసుకున్నందుకు కృతజ్ఞతలు. డి-లిమిటేషన్ తరువాత పేర్లు మార్పుచేసినందుకు నేను అభ్యంతరమేమీ చెప్పలేదు, సరైన పేర్లు చేర్చినందుకు సంతోషమే, అసెంబ్లీ-->శాసనసభ మార్పుకై మాత్రమే (దీనిపై ఇదివరకు చర్చ జరిగింది) చెప్పాను. సలహాలు, సూచనలు పాటించడానికి ప్రయత్నిస్తామనడం కూడా మంచి పరిణామం. ఇక్కడ ఏదైనా సరే సభ్యులందరి సహకారంతో ముందుకు వెళితే అందరికీ మంచిది. మీ విలువైన సూచనలు ఏమైనా ఉంటే చర్చాపేజీలలో కాని రచ్చబండలో కాని తెలుపగలరు. [[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:#020103;color:white;"> సి. చంద్ర కాంత రావు </font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:red;color:white;"> - చర్చ </font>]] 19:21, 3 సెప్టెంబర్ 2010 (UTC)
:::::::చంద్ర కాంత్ గారు, ఇదివరకు జరిగిన చర్చ వివరాలు నాకు తెలియదు , నా [http://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A1%E0%B1%81%E0%B0%95%E0%B0%B0%E0%B0%BF_%E0%B0%9A%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9A:Ranjithsutari#%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AF%E0%B1%8B%E0%B0%9C%E0%B0%95%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%B2_%E0%B0%B5%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B8%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81 వాడుకరి చర్చ] పేజిలో అర్జున అనే సబ్యుడుకి కూడా తెలియదు అని చాలా స్పష్టముగా చేపడము జరిగింది. మరోసారి అదే ప్రస్తావన వచినప్పుడు ఆ చర్చకు సంబంధిత లింకు పొందుపరిస్తే బాగుండేది. ఒకసారి చర్చలో ఏర్పడిన ఏకాభిప్రాయము, మరోసారి చర్చ జరిగితే అదే ఏకాభిప్రాయము కొనసాగుతుంది అని ముందుగానే తెల్చిచేపలేము. --[[వాడుకరి:Ranjithsutari|Ranjithsutari]] 17:33, 4 సెప్టెంబర్ 2010 (UTC)
Return to "ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (2009)" page.