దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 26:
: నాకీ విషయం తెలుసు. ముఖ్యంగా క్రైస్తవులు, ముస్లింలకు గొడవకు కారణం ముస్లింలు క్రీస్తును కేవలం ఒక ప్రవక్తగా అంగీకరించారు. కానీ క్రైస్తవులు క్రీస్తు దేవుని బిడ్డగా (by inference and indirect pointing here and there) క్రీస్తు దేవుడని అంగీకరిస్తారు. కానీ బైబిల్లో స్పష్టంగా దేవుడు చెప్పిన మాటలకు, క్రీస్తు చెప్పినవాటికి distinction ఉంది. (నేను క్రీస్తు దేవుడు కాదని వాదించట్లేదు). అయినా కృష్ణుడు దేవుడని, మహాభారతంలో దేవుడు అని వచ్చి దగ్గరల్లా కృష్ణుడు అని వ్రాసేస్తామా. అలాగే, బైబిల్లో దేవుడు అని ఉన్నచోట దేవుడు అని, క్రీస్తు అని ఉన్న చోట క్రీస్తు, పరిశుద్ధాత్మ అని ఉన్నచోట పరిశుద్ధాత్మ అని వ్రాయలి --[[వాడుకరి:వైజాసత్య|వైజాసత్య]] 17:23, 25 ఆగష్టు 2010 (UTC)
:: [[:en:Trinity#References_to_Father.2C_Son.2C_and_Holy_Spirit|ఈ బైబిలు వాక్యాలు]] చూడండి. వీటిలో అన్నింటికి క్రీస్తు అని వ్రాసేస్తే ఎలా ఉంటుందో --[[వాడుకరి:వైజాసత్య|వైజాసత్య]] 17:29, 25 ఆగష్టు 2010 (UTC)
 
== నా పేరు కూడా మార్చండి :) ==
 
నా పేరు కూడా మార్చండి.... :) <br />
వాడుకరి పేరుని Ysashikanth నుండి శశికాంత్‌ కు మార్చమని మనవి..... :) --[[వాడుకరి:Ysashikanth|శశికాంత్]] 05:45, 5 సెప్టెంబర్ 2010 (UTC)
: మీ పేరును శశికాంత్‌ గా మార్చటం పూర్తయ్యింది :-) --[[వాడుకరి:వైజాసత్య|వైజాసత్య]] 13:49, 5 సెప్టెంబర్ 2010 (UTC)