పంక్తి 33:
: మీ పేరును శశికాంత్‌ గా మార్చటం పూర్తయ్యింది :-) --[[వాడుకరి:వైజాసత్య|వైజాసత్య]] 13:49, 5 సెప్టెంబర్ 2010 (UTC)
: ధన్యవాదాలు. నా దిద్దుబాట్ల సంఖ్య సున్నా అయిపోయింది. ఫర్వాలేదా ? ఈ సంఖ్య వల్ల ఏమన్నా ఉపయోగాలున్నాయా ? నా వీక్షణ జాబితా ఖాళీ అయిపోయింది.. దానిని చూడగలగే అవకాసం ఉందా ? ఇటీవలి మార్పులలో ఇప్పటికీ Ysashikanth గానే కనిపిస్తోంది. --[[వాడుకరి:Ysashikanth|శశికాంత్]] 14:33, 5 సెప్టెంబర్ 2010 (UTC)
:: [http://toolserver.org/~river/cgi-bin/count_edits?user=%E0%B0%B6%E0%B0%B6%E0%B0%BF%E0%B0%95%E0%B0%BE%E0%B0%82%E0%B0%A4%E0%B1%8D&dbname=tewiki_p ఇక్కడ] చూడండి మీ దిద్దుబాట్ల సంఖ్య పదిలంగానే ఉంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే మీకు ఇతర వికీపీడియాల్లో అంగ్లపేరుతోనే ఖాతా ఉంది. అక్కడి వెళ్ళి ఇక్కడికి వచ్చినప్పుడు అదే పేరుతో వచ్చినట్టుగా నమోదవుతున్నది. నేరుగా తెవికీకి వచ్చి శశికాంత్ అనే వాడుకరిపేరుతో లాగిన్ అయి చూడండి. కొంతకాలం క్రితం ఒకే లాగిన్‌తో అన్ని వికీపీడియాల్లో ప్రవేశించేలా ఏకీకృత లాగిన్ పద్ధతిని ప్రవేశపెట్టారు. అయితే ఇప్పటికే మీ ఆంగ్ల లాగిన్ ను ఏకీకృత లాగిన్్‌గా నమోదు చేశారు. ఇప్పుడు తెలుగు వికీలో మాత్రం తెలుగు పేరుతో లాగిన్ ఏర్పడింది కానీ అది మీ ఏకీకృత లాగిన్ కు ఎలా అనుసంధానించాలో తెలుసుకుని ఆ పని చేస్తాను --[[వాడుకరి:వైజాసత్య|వైజాసత్య]] 22:30, 5 సెప్టెంబర్ 2010 (UTC)