"చక్రవర్తి రాజగోపాలాచారి" కూర్పుల మధ్య తేడాలు

122.248.16.2 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 502440 ను రద్దు చేసారు
(122.248.16.2 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 502440 ను రద్దు చేసారు)
| religion = [[హిందూ మతం|హిందూ]]
}}
'''రాజాజీ'''గా ప్రసిద్ధుడైన '''చక్రవర్తి రాజగోపాలాచారి''' (Chakravarthi Rajagopalachari) స్వతంత్ర సమరయోధుడు మరియు రాజకీయవేత్త. స్వతంత్ర భారతదేశపు రెండవ మరియు చివరి గవర్నర్ జనరల్. ఆయన సంయుక్త మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రిగా 1937లో పనిచేశాడు. భారతదేశపు అత్యున్నత పౌరపురస్కారమైన [[భారతరత్న]]ను పొందిన తొలివ్యక్తులలో ఒకడు (1954లో). రాజాజీ [[తమిళనాడు]] రాష్ట్రములోని [[సేలం]] జిల్లా, [[తోరపల్లి]] గ్రామములో [[1878]], [[డిసెంబర్ 10]]న జన్మించాడు.
 
==బాల్యం==
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/541389" నుండి వెలికితీశారు