ఉగ్రవాదం: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: hif:Atankwaad
చి యంత్రము కలుపుతున్నది: pnb:دہشت گردی; cosmetic changes
పంక్తి 2:
'''ఉగ్రవాదం''' (Terrorism) అనే పదము ''ఉగ్రము'' (Terror) అనే పదము నుండి ఉద్భవించినది. ఉగ్రము - [[భయం]] నుండి పుట్టినది. భయం అనేది, భయాన్నికలుగజేసే, భయపెట్టే, లేదా అపాయాన్ని కలుగజేసే విషయాల పట్ల 'మానసిక ప్రతిచర్య'. ఆత్మన్యూనతాభావనలకు, ఉద్రేకాలకు లోనై, ఇతరులకు భయపెట్టి తమ పంతాలను నెగ్గించుకొనువారు, తమ భావాలను, బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నించేవారు, తమ స్వీయవిషయాల రక్షణకొరకు, సమాజవ్యతిరేక మార్గాలను ఎంచుకొనువారు - '[[ఉగ్రవాదులు]]'. మానసికంగా చూస్తే ఇదో [[రుగ్మత]]. సామాజికంగా చూస్తే ఇదో పైశాచికత్వం, మతపరంగా చూస్తే ఇది నిషిద్ధం. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాల మూలంగా ఎంతో మంది అమాయకులైన ప్రజలు బలవుతున్నారు.
 
== ఉగ్రవాదులు గా ముద్రపడ్డవారు ==
* వ్యక్తులు :
** పురుషులు :
పంక్తి 13:
# [[పాట్రికా హిరెస్ట్]]
# [[యుల్ రైక్ మినిహాఫ్]].
== పొరపాటుగా ఉగ్రవాదులు గా ముద్రపడ్డవారు ==
# హనీఫ్
== బ్లాక్ విడోస్ ==
రష్యా దళాల చేతిలో భర్తలను, లేదా ప్రేమికులను కోల్పోయిన మహిళలు కసితో ఉగ్రవాదులుగా మానవ బాంబులుగా అవతారమెత్తి రష్యాలో అల్లకల్లోలం సృష్టిస్తున్నారు.మతం పట్ల ఆసక్తి లేని వారు సైతం బ్లాక్ విడోస్ అవుతున్నారని తేలింది.ఎక్కువమంది వయసు 15 నుంచి 19 సంవత్సరాల మధ్యే ఉంటుంది. కొందరిని తల్లిదండ్రులే ఉగ్రవాదులకు విక్రయిస్తున్నారు. కొన్ని కుటుంబాల వారు బలవంతంగా తమ పిల్లలను ఉగ్రవాదుల్లో చేర్చుతున్నారు.బ్లాక్ విడోస్‌కు ఎలాంటి ఆయుధ శిక్షణ ఉండదు. శరీరానికి పేలుడు పదార్థాలు అమర్చుకుని... మీట నొక్కడమే వారి పని.అమెరికాలో 'బ్లాక్ విడో' అనే ఆడ విషపు సాలె పురుగు సంయోగానంతరం మగ సాలీడును భక్షిస్తుంది. .
 
== ఉగ్రవాదిని చంపిన మహిళ ==
కాశ్మీర్ తీవ్రవాదులగుండెల్లో బుల్లెట్లు దింపిన మహిళ [[రుక్సానా]] (19)..కాశ్మీర్లో తీవ్రవాదుల దుశ్చర్యలు, కల్లోలం, రాత్రి వేళ ఇళ్లల్లోకి చొరబడటం, ఆకస్మిక దాడులకు తెగబడటం, అమ్మాయిల అపహరణలు, లైంగిక వేధింపులు నరకయాతనే. అలాంటి తీవ్రవాదులపై గొడ్డలితో విరుచుకుపడి, ఒకరిని చంపి... మిగిలిన వారిని పరుగులు తీయించింది రుక్సానా.అరుదైన సాహసం. ఆమె హతమార్చింది ఒక కమాండర్ స్థాయి [[తీవ్రవాది]] ని.
రుక్సానా బాగా చదువుకున్న అమ్మాయి కాదు.తండ్రి వ్యవసాయదారుడు. వ్యవసాయ పనులు లేనప్పుడు రోజుకూలీగా పని చేసేవాడు.సరిహద్దు జిల్లా రాజౌరీ.
ఎనిమిదేళ్ల క్రితం ఓసారి రుక్సానా కుటుంబం తీవ్రవాదుల దాడికి గురయింది. తండ్రి గాయాలపాలయ్యాడు. మొన్న సంఘటనలోనూ తల్లిదండ్రులను తీవ్రంగా కొట్టడం, వారు పడిపోవడం గమనించిన రుక్సానా తట్టుకోలేకపోయింది. తీవ్రవాదులను ధైర్యంగా ఎదుర్కొంది.'నేను పెరిగిన వాతావరణం, ఆ క్షణంలో ఉన్న పరిస్థితి, టీవీల్లో తుపాకీ పేల్చడం చూసిన సందర్భాలు నాకు తెలియకుండానే స్పందించేలా చేశాయి. కళ్లు మూసి తెరిచేలోపు బుల్లెట్లు బయటికొచ్చాయి' అందామె.తీవ్రవాదులు తమ కుటుంబంపై ప్రతీకార దాడి చేస్తారని ఆందోళన చెందుతున్న రుక్సానా భవిష్యత్తు లక్ష్యం పోలీసు శాఖలో చేరడం. యువతకు తుపాకీ శిక్షణ ఇవ్వాలన్న వాదనకూ ఆమె మద్దతు పలుకుతుంది. ఆమె తమ్ముడు ధ్యేయమూ రాబోయే రోజుల్లో భారత సైన్యంలో చేరడమే.రుక్సానా సాహసం దేశంలోని మహిళలకు ఎనలేని ప్రేరణనిచ్చింది. 'ప్రాణ, మానాలకు హాని ఎదురైనప్పుడు అపర [[కాళిక]] లా మారి అంతు చూడాలన్న రుక్సానా తీరుని మేం అనుసరిస్తాం అంటున్నారు.http://www.eenadu.net/archives/archive-8-10-2009/vasundhara.asp?qry=manulu
 
== ప్రపంచంలో వివిధ ప్రభుత్వాలచే నిషేధింపబడిన సంస్థలు ==
క్రింద పేర్కొనబడ్డ సంస్థలు, ప్రపంచంలోని పలుదేశాలు, ఉగ్రవాద సంస్థలుగా ప్రకటిస్తూ వీటిని నిషేధించాయి. ఇలాంటి సంస్థల పట్ల అప్రమత్తంగా వుండడం చాలా అవసరం. ఈ పట్టికలో భారతదేశం ప్రకటించిన సంస్థలూ వున్నాయి.
 
పంక్తి 38:
| [[:en:Abu Nidal Organization|అబూ నిదాల్ ఆర్గనైజేషన్]]
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]

|-
|
| [[:en:Abu Sayyaf Group|అబూ సయ్యఫ్ గ్రూప్]]
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
|-
పంక్తి 60:
|
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|-
|
పంక్తి 69:
|
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|-
|
పంక్తి 75:
|
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
|
పంక్తి 83:
| [[:en:Al-Aqsa Martyrs Brigade|అల్ అక్సా మార్టిర్స్ బ్రిగేడ్]]
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
|-
పంక్తి 96:
|
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|-
|
పంక్తి 103:
|
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
|
పంక్తి 110:
| [[:en:Al Ittihad Al Islamia|అల్ ఇత్తెహాద్ అల్ ఇస్లామీయ]]
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
|
పంక్తి 118:
|
| [[:en:al-Qa'ida|అల్ ఖాయిదా]]
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|-
|[[Imageదస్త్రం:Flag of al-Qaeda in Iraq.svg|30px]]
| [[:en:al-Qa'ida in Iraq|ఇరాక్ లోని అల్-ఖాయిదా]]
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
|
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
|-
|
| [[:en:al-Qaeda Organization in the Islamic Maghreb|అల్ ఖాయిదా ఆర్గనైజేషన్ ఇన్ ఇస్లామిక్ మగ్రిబ్]]
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
|-
పంక్తి 150:
|
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|-
|
పంక్తి 159:
|
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|-
|
పంక్తి 166:
|
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
|-
|
| [[:en:Jamaat Ansar al-Sunna|అన్సార్ ఉస్-సున్నా]]
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
|
పంక్తి 181:
|
| [[:en:Armed Islamic Group|ఆర్మ్‌డ్ ఇస్లామిక్ గ్రూప్]]
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
|-
|
| [[:en:Asbat al-Ansar|అస్బాత్ అల్ అన్సార్]]
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
|-
పంక్తి 200:
| [[:en:Aum Shinrikyo|ఓం షిన్రిక్యో]]
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
|-
పంక్తి 209:
| [[:en:Babbar Khalsa|బబ్బర్ ఖల్సా]]
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
|
పంక్తి 218:
| [[:en:Babbar Khalsa International|బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్]]
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
|
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|-
|
పంక్తి 229:
|
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
|
పంక్తి 240:
|
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|-
| [[Imageదస్త్రం:NPA.png|30px]]
| [[:en:Communist Party of the Philippines|ఫిలిప్ఫైన్స్ మమ్యూనిస్టు పార్టీ]]/<br />[[:en:New People's Army|న్యూ పీపుల్స్ ఆర్మీ]]
|
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
|-
పంక్తి 255:

పంక్తి 265:
|
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
|
పంక్తి 276:
|
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|-
|
పంక్తి 285:
|
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|-
|
| [[:en:Egyptian Islamic Jihad]]
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
|-
పంక్తి 299:
| [[:en:Euskadi ta Askatasuna|ఇయుస్కాడి తా అస్కతాసునా]]
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
|-
పంక్తి 311:
|
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
|-
|[[Imageదస్త్రం:Sunburst Flag.svg|30px]]
| [[:en:Fianna na hEireann|పియన్నా న హెయిరియాన్న్]]
|
|
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
|
పంక్తి 326:
| [[:en:Gama'a al-Islamiyya|గమా'అల్ ఇస్లామియా]]
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
|-
|[[Imageదస్త్రం:Grapo.jpg|30px]]
| [[:en:GRAPO]]
|
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
|
|
|-
|[[Imageదస్త్రం:IBDA-C.svg|30px]]
| [[:en:Great Eastern Islamic Raiders' Front|గ్రేట్ ఈస్టర్న్ ఇస్లామిక్ రైడర్స్]]
|
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
|
|
|-
|[[Imageదస్త్రం:Flag of Hamas.svg|30px]]
| [[:en:Hamas|హమాస్]]
|<ref>Australia has designated the [[Izz ad-Din al-Qassam Brigades]], the military wing of Hamas, as a terrorist organization.</ref>
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
|-
పంక్తి 364:
|
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
|
పంక్తి 373:
|
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
|
|-
| [[Imageదస్త్రం:Harakat flag.png|30px]]
| [[:en:Harakat ul-Mujahidin|హర్కతుల్ ముజాహిదీన్]]
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|-
|
పంక్తి 391:
|
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
|
పంక్తి 398:
| [[:en:Hezb-e Islami Gulbuddin|హిజ్బె ఇస్లామీ గుల్బుద్దీన్]]
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
|
|-
| [[Imageదస్త్రం:Flag of Hezbollah.svg|30px]]
| [[:en:Hezbollah|హిజ్బుల్లా]]
|<ref>Australia has designated the Hizballah External Security Organisation as a terrorist organization.</ref>
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
|<ref>The UK has designated the military wing of Hizballah as a terrorist organization.</ref>
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
|-
పంక్తి 417:
|
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|-
|
| [[:en:Holy Land Foundation for Relief and Development|Holy Land Foundation<br />for Relief and Development|హోలీ ల్యాండ్ ఫౌండేషన్ ఫార్ రిలీఫ్ అండ్ డెవలప్‌మెంట్]]
|
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
|
పంక్తి 438:
|
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|-
|
పంక్తి 444:
|
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
|
పంక్తి 452:
| [[:en:International Sikh Youth Federation|ఇంటర్నేషనల్ సిఖ్ యూత్ ఫెడరేషన్]]
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|-
|
| [[:en:Islamic Army of Aden]]
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
|
పంక్తి 472:
|
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
|-
|
| [[:en:Islamic Movement of Uzbekistan|ఇస్లామీ మూవ్‌మెంట్ ఇన్ ఉజ్బెకిస్తాన్]]
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
|-
|[[Imageదస్త్రం:StarryPlough.svg|30px]]
| [[:en:Irish National Liberation Army|ఐరిష్ నేషనల్ లిబరేషన్ ఆర్మీ]]
|
|
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
|
పంక్తి 499:
|
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
|
పంక్తి 508:
|
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
|
పంక్తి 514:
|
| [[:en:Jaish-e-Mohammed|జైష్ ఎ ముహమ్మద్]]
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|-
|
పంక్తి 526:
|
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
|
పంక్తి 537:
|
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|-
|
పంక్తి 544:
|
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
|
పంక్తి 550:
|
| [[:en:Jamiat ul-Ansar|జామియతుల్ అన్సార్]]
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
|
పంక్తి 564:
|
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|-
|
| [[:en:Jemaah Islamiya|జెమా ఇస్లామియా]]
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
|-
|[[Imageదస్త్రం:Kach.jpg|30px]]
| [[:en:Kach|కఛ్]]/[[:en:Kahane Chai|కహానె చాయ్]]
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
|-
పంక్తి 591:
|
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|-
|
పంక్తి 600:
|
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|-
|
పంక్తి 609:
|
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|-
|
పంక్తి 616:
|
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
|
పంక్తి 625:
|
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
|
|-
| [[Imageదస్త్రం:Kd pkk.gif|30px]]
| [[Kurdistan Workers' Party]]
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
|-
|
| [[:en:Lashkar-e-Toiba]]
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|-
|
| [[:en:Lashkar-e-Jhangvi]]
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
|-
| [[Imageదస్త్రం:Bandera LTTE.png|30px]]
| [[:en:Liberation Tigers of Tamil Eelam]]
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|-
|
పంక్తి 670:
|
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
|-
| [[Imageదస్త్రం:Flag of the Loyalist Volunteer Force.svg|30px]]
| [[:en:Loyalist Volunteer Force]]
|
|
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
|
పంక్తి 690:
|
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|-
|
పంక్తి 697:
|
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
|-
పంక్తి 704:
| [[:en:Mujahedin-e Khalq]]
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
|-
పంక్తి 717:
|
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|-
| [[Imageదస్త్రం:Flag of ELN.svg|30px]]
| [[:en:National Liberation Army (Colombia)|National Liberation Army]]
|
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
|-
పంక్తి 735:
|
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|-
|
పంక్తి 741:
|
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
|
పంక్తి 750:
|
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
|
పంక్తి 759:
|
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
|
పంక్తి 768:
|
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
|
పంక్తి 777:
|
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
|
పంక్తి 785:
| [[:en:Palestine Liberation Front]]
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
|-
|
| [[Palestinian Islamic Jihad]]
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
|-
పంక్తి 807:
|
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|-
|
పంక్తి 816:
|
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|-
|
| [[:en:Popular Front for the Liberation of Palestine]]
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
|-
|
| [[Popular Front for the Liberation of Palestine-General Command|Popular Front for the Liberation of Palestine-<br />General Command]]
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
|-
పంక్తి 840:
|
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
|-
|
| [[:en:Red Brigades|Red Brigades for the construction<br />of the Combative Communist Party]]
|
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
|
పంక్తి 859:
|
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
|
పంక్తి 867:
|
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
|
పంక్తి 875:
| [[:en:Revolutionary Armed Forces of Colombia]]
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
|-
పంక్తి 885:
|
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
|-
పంక్తి 894:
|
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
|-
పంక్తి 906:
|
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|-
| [[Imageదస్త్రం:Dhkp.svg|30px]]
| [[:en:Revolutionary People's Liberation Party/Front]]
|
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
|-
పంక్తి 921:
|
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
|
పంక్తి 931:
|
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
|
పంక్తి 940:
|
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
|
|-
| [[Imageదస్త్రం:Flag of Sendero Luminoso.svg|30px]]
| [[:en:Shining Path]]<ref>'Shining Path' ({{lang-es|Sendero Luminoso}}) is the name given by Peruvian mass media and government sources to the [[:en:Maoism|Maoist]] Communist Party of Peru.</ref>
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
|-
పంక్తి 958:
|
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
|
పంక్తి 966:
|
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
|
పంక్తి 978:
|
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|-
|
పంక్తి 984:
|
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
|
|
|-
| [[Imageదస్త్రం:Tnsm-flag.png|30px]]
| [[:en:Tehreek-e-Nafaz-e-Shariat-e-Mohammadi]]
|
|
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
|
పంక్తి 1,005:
|
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|-
|
పంక్తి 1,014:
|
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|-
|
పంక్తి 1,020:
|
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
|
పంక్తి 1,029:
|
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
|
పంక్తి 1,039:
|
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
|
|-
| [[Imageదస్త్రం:Ulfa logo.svg|30px]]
| [[:en:United Liberation Front of Asom]]
|
పంక్తి 1,050:
|
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|-
|
పంక్తి 1,059:
|
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|-
| [[Imageదస్త్రం:United self-defense forces of Colombia logo.png|30px]]
| [[:en:United Self-Defense Forces of Colombia]]
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
|-
పంక్తి 1,073:
| [[:en:Vanguards of Conquest]]
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
|
పంక్తి 1,082:
| [[:en:World Tamil Movement]]
|
| [[Imageదస్త్రం:Symbol confirmed.svg|20px]]
|
|
పంక్తి 1,122:
|}
 
== ఉగ్రవాదం గురించి కొందరి అభిప్రాయాలు మరియు సంపాదకీయాలు ==
;యుద్ధాలకు దారితీసే ఉగ్రవాదం:
* ముంబాయిలో కనీవినీ ఎరుగని రీతి ఘాతుకాలు జరిపించిన అల్‌ఖాయిదా, లష్కరే-ఎ-తాయిబా, జమాత్‌-ఉద్‌- దావావంటి సంస్థల ఆటకట్టించడం, వాటి సారధులను పట్టుకొని శిక్షిం చడం తద్వారా మనకు బెడదగా మారిన ఉగ్రవాద దాడులకు శాశ్వతంగా తెరదించడం యుద్ధంవల్ల సాధ్యమయ్యే పనులుగా తోచడం లేదు. సంప్రదాయ యుద్ధంలో పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పడం సుళువేగాని పోరు ప్రారంభమైన తర్వాత అది సంప్రదాయేతరమైన మలుపు తిరగదని, అణ్వస్త్ర ప్రయో గం వంటి ఊహించనలవి కాని నష్టదాయక పరిణామాలకు దారితీయబోదని అనుకోవడానికి ఎంతమాత్రం వీలులేదు. అమెరికా ఎప్పటి మాదిరిగానే చెరో భుజం మీద చె య్యివేసి తొందరపడవద్దంటూ నెమ్మదిని బోధిస్తున్నది.పాకిస్థాన్‌ సైన్యాధ్యక్షుడు జనరల్‌ అష్వక్‌ పర్వేజ్‌ కయానీ మాత్రం పాకిస్థాన్‌లో టెరర్రిస్టుల స్థావరాలను నిర్మూలించే ఉద్దేశంతో ఇండియా గనుక తమ భూభాగంపై దాడులకు సమకడితే నిమిషాలలో తిప్పికొడతాం అన్నారు. యుద్ధోన్మాద వాతావరణాన్ని సృష్టించవద్దని ప్రణబ్‌ముఖర్జీ ఆయనకు బదులు పలికారు. జమాత్‌-ఉద్‌-దావా ముఖ్య కార్యస్థానమైన లాహోర్‌ సమీప ప్రాంతంపై ఇండియా వైమానిక దాడి చేయగలదనే వదంతుల నేపథ్యంలో పాక్‌ వైమానిక దళం జెట్‌ యుద్ధవిమానాలు రావల్పిండి, లాహోర్‌ గగనతలంలో యుద్ధ ఘోషతో గిరికీలు కొట్టడం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఇండియాతో యుద్ధం వస్తే పాక్‌సైన్యానికి అండగా అసంఖ్యాక ఆత్మాహుతిదళాలను రంగంలోకి దింపుతామని తాలిబాన్‌ `అజ్ఞాత'వాణి ప్రకటించింది. బేనజీర్‌ భుట్టోను కూడా ఉగ్రవాదమే కబళించిన చేదువాస్తవాన్ని పాక్‌ గుర్తించలేదనుకోలేము.సున్నితమైన వ్యవహారం. జాగ్రత్తగా గురిపెట్టి లక్ష్యాన్ని ఛేదించేవైపు అడుగులు వేయాలేగాని నిష్ర్పయోజకమైన, నష్టదాయకమైన యుద్ధాన్ని కొని తెచ్చుకోకూడదు. <ref> సూర్య సంపాదకీయం 24.12.2008 నుండి </ref>
 
;మతాన్ని కించపరచడం తప్పు:
* హోంమంత్రిగా ఉండగా ''ముస్లిములంతా ఉగ్రవాదులు కాదు. కానీ, ఉగ్రవాదులంతా ముస్లిములే'' అని వ్యాఖ్యానించి అపఖ్యాతి పాలయిన అద్వానీ శనివారం తన ప్రసంగంలో తప్పు దిద్దుకున్నారు. ''ఒక మతాన్ని కించపరచడం తప్పు. అది ప్రతికూల ఫలితాలను ఇస్తుంది'' అన్నారు.''ఉగ్రవాదులు తమ ఈ-మెయిల్స్‌లో [[ఖురాన్‌]] ను ప్రస్తావించినా మనం ఒక మతాన్ని కించపరచకూడదు. [[అల్‌ఖైదా]] తరహా ముఠాలు ఆ గ్రంథానికి తమకు అనుకూలమైన [[తాత్పర్యాలు ]] తీస్తున్నాయి'' అన్నారు. ''హిందువుల గ్రంథాలకు కూడా కొన్ని తమకు అనుకూల తాత్పర్యాలు చెప్పుకొనే అవకాశం ఉంది. ఆ కారణంతో [[హిందుత్వ]] ను అవమానిస్తే సహించలేం'' అని చెప్పారు. <ref> ఈనాడు5.10.2008 </ref>
* ముస్లిముల దేశభక్తికి బాల్ ఠాక్రే సెల్యూట్ చేశారు. <ref>http://www.sakshi.com/main/SportsDetailsNormal.aspx?catid=230151&Categoryid=1&subcatid=32</ref>
* హిందుత్వం తగ్గి, మతాంతరం జరిగిన చోటే ఉగ్రవాదం ఉంది---ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్‌ భాగవత్ 21.2.2010
* ఉగ్రవాదం అన్ని మతాలకూ శత్రువే.క్షమను పెంచడానికి, ఉగ్రవాదాన్ని తుంచడానికి సమైక్యంగా కూడిరావాలి.---- ఐక్యరాజ్యసమితి సదస్సులో సౌదీరాజు అబ్దుల్లా
 
== భారత్ పాక్ పరస్పర ఆరోపణలు ==
* భారత్‌లో మరిన్ని ముంబయి తరహా దాడులు జరిగే అవకాశం ఉంది--- ప్రధాని మన్మోహన్‌సింగ్ హెచ్చరిక
* ముంబయి దాడులలో జమాత్-ఉద్-దవా సంస్థ అధినేత హఫీజ్ సయీద్ పాత్ర ఉంది ---హోంమంత్రి చిదంబరం
* భారత్ పాకిస్తాన్ లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది. పాక్ భూభాగంపై ఎలాంటి ఘాతుకాలు జరిగినా అందుకు భారతే బాధ్యత వహించాలి.మా దేశంలో జరిగిన ప్రతి ఉగ్రవాద దాడి వెనుక భారత్ ప్రమేయం ఉన్నట్లు మా దగ్గర బలమైన సాక్ష్యాధారాలున్నాయి.భారత్ పాక్ ను తప్పుపట్టడమే పనిగా పెట్టుకుంది.---పాక్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి రెహ్మాన్ మాలిక్ (ఈనాడు23.10.2009)
== ఉమ్మడిపోరు ==
ఉగ్రవాదంపై భారత్‌-పాక్‌లు సంయుక్త పోరు జరపాలని పాక్‌ విదేశాంగమంత్రి షా మహ్మద్‌ ఖురేషీ పిలుపునిచ్చారు. పాక్‌ భూభాగంపై ఏ దేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాదచర్యలను అనుమతించే ప్రసక్తే లేదన్నారు.ఉభయదేశాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారం కోసం చర్చలే శరణ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.(ఈనాడు2.11.2009)
 
== పాదపీఠికలు ==
<!--See http://en.wikipedia.org/wiki/Wikipedia:Footnotes for an explanation of how to generate footnotes using the <ref(erences/)> tags-->
{{reflist}}
 
== బయటి లింకులు ==
* [http://www.start.umd.edu/data/gtd/ START Global Terrorism Database (also contains data from the defunct MIPT Terrorism Knowledge Base]
* [http://www.ps-sp.gc.ca/prg/ns/le/cle-en.asp Public Safety Canada &ndash; Sécurité publique Canada (Currently listed entities)]
* [http://www.state.gov/s/ct/rls/fs/08/103392.htm US Department of State's Foreign Terrorist Organizations, released April 8, 2008] Fact Sheet.
* [http://www.treasury.gov/offices/enforcement/ofac/programs/terror/terror.pdf US Department of the Treasury, Office of Foreign Assets Control, 'What you need to know about U.S. Sanctions']
* [http://www.consilium.europa.eu/ueDocs/cms_Data/docs/pressdata/en/misc/95034.pdf European Union list of terrorist groups and individuals, 2007]
* [http://www.opsi.gov.uk/acts/acts2000/20000011.htm Official text of the Terrorism Act 2000] as enacted
* [http://security.homeoffice.gov.uk/news-and-publications1/publication-search/independent-reviews/ Home office independent reviews of the Act]
* [http://security.homeoffice.gov.uk/news-and-publications1/publication-search/independent-reviews/tact-2005-review Lord Carlile's review of the Act in 2005]
* [http://www.counter-terrorism-law.org/Carliledefterror1.htm Review of definition of "Terrorism" in British Law published]
 
== మూలాలు ==
* http://www.sakshi.com/main/SportsDetailsNormal.aspx?catid=122856&categoryid=1&subcatid=33
* http://www.andhrajyothy.com/navshow.asp?qry=/2008/nov/11navya1
* http://telugu.andhracafe.com/index.php?m=show&id=24905
* http://www.tribuneindia.com/2008/20081110/main3.htm
* http://ibnlive.in.com/news/ats-probes-gujarat-swamis-link-with-malegaon-blast/77793-3.html?fads=ads
* http://www.sakshi.com/main/SportsDetailsNormal.aspx?catid=127959&categoryid=1&subcatid=32
* http://www.eenadu.net/story.asp?qry1=5&reccount=43
* http://www.andhrajyothy.com/mainshow.asp?qry=/2008/dec/23main24
* http://www.andhrajyothy.com/mainshow.asp?qry=/2008/dec/23main45
 
==మూలాలు==
*http://www.sakshi.com/main/SportsDetailsNormal.aspx?catid=122856&categoryid=1&subcatid=33
*http://www.andhrajyothy.com/navshow.asp?qry=/2008/nov/11navya1
*http://telugu.andhracafe.com/index.php?m=show&id=24905
*http://www.tribuneindia.com/2008/20081110/main3.htm
*http://ibnlive.in.com/news/ats-probes-gujarat-swamis-link-with-malegaon-blast/77793-3.html?fads=ads
*http://www.sakshi.com/main/SportsDetailsNormal.aspx?catid=127959&categoryid=1&subcatid=32
*http://www.eenadu.net/story.asp?qry1=5&reccount=43
*http://www.andhrajyothy.com/mainshow.asp?qry=/2008/dec/23main24
*http://www.andhrajyothy.com/mainshow.asp?qry=/2008/dec/23main45
[[వర్గం:మానసిక రుగ్మతలు]]
[[వర్గం:ఉగ్రవాదం]]
Line 1,227 ⟶ 1,228:
[[oc:Terrorisme]]
[[pl:Terroryzm]]
[[pnb:دہشت گردی]]
[[pt:Terrorismo]]
[[ro:Terorism]]
"https://te.wikipedia.org/wiki/ఉగ్రవాదం" నుండి వెలికితీశారు