ఎంజైము: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: az:Fermentlər
చి యంత్రము కలుపుతున్నది: pnb:انزائم; cosmetic changes
పంక్తి 1:
[[ఫైలుదస్త్రం:GLO1 Homo sapiens small fast.gif|thumb|300px|right|Human [[glyoxalase I]]. Two [[zinc]] ions that are needed for the enzyme to catalyze its reaction are shown as purple spheres, and an [[enzyme inhibitor]] called S-hexylglutathione is shown as a [[space-filling model]], filling the two active sites.]]
 
'''ఎంజైములు''' (Enzymes) జీవ క్రియలు సక్రమంగా జరగడానికి తోడ్పడే పదార్ధాలు. జీవ చర్యలో పాల్గొంటూ తాము ఎటువంటి మార్పు చెందకుండా చర్యను ప్రేరేపించే పదార్ధాలను [[ఉత్ప్రేరకాలు]] (Catalysts) అంటారు. జీవుల శరీరంలో తయారయ్యే మాంసకృత్తులే జీవ రసాయన చర్యలకు ఉత్ప్రేరకాలు అని డిక్సన్ మరియు వెబ్ అనే శాస్త్రజ్ఞులు నిర్వచించారు.
పంక్తి 6:
* 1850లో [[లూయీ పాశ్చర్]] ద్రాక్ష రసం ఆల్కహాల్ గా మారడానికి కొన్ని పదార్ధాలు తోడ్పడతాయని, వాటిని కిణ్వనాలు అంటారని తెలిపారు.
* 1878లో [[కునే]] మొదటిసారిగా ఎంజైమ్ అనే పదాన్ని ప్రతిపాదించారు.
[[ఫైలుదస్త్రం:Eduardbuchner.jpg|thumb|180px|right|[[ఎడ్వర్డ్ బుక్నర్]]]]
* 1897లో [[ఎడ్వర్డ్ బుక్నర్]] కిణ్వనాలకు జైమేజ్ అనే పదాన్ని ప్రవేశపెట్టారు.
* 1926లో [[జేమ్స్ సమ్నర్]] పనస గింజల నుండి యూరియేజ్ అనే ఎంజైమును స్పటిక రూపానికి తెచ్చి, వేరు చేసి, అన్ని ఎంజైములు ప్రోటీన్లే అని తెలిపారు. కానీ ప్రోటీన్లన్నీ ఎంజైములు కావు. ఉత్ప్రేరక లక్షణాలున్న వాటినే ఎంజైములు అంటారు.
పంక్తి 98:
[[pam:Enzyme]]
[[pl:Enzymy]]
[[pnb:انزائم]]
[[ps:انزايم]]
[[pt:Enzima]]
"https://te.wikipedia.org/wiki/ఎంజైము" నుండి వెలికితీశారు