విక్షనరీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
 
{{విస్తరణ}}
'''విక్షనరీ''' [[వికీపీడియా]] యొక్క సోదర వెబ్ సైట్. ఇది వికి, డిక్షనరి పదాలను కలుపగా తయారయ్యినది. ఇది తెలుగు పదాలను వివిధమైన వివరణలతో నిక్షిప్తంచేసే మాధ్యమము. తెలుగు వీకీపీడియా సోదర ప్రాజెక్ట్.ఇందులో తెలుగు పదాలకు పేజీలను సృష్టించి మార్పులు చేయవచ్చు.ఈ పేజీలలో తెలుగు పదాలకు ముందుగా మొదటి విభాగంలో వ్యాకరణ విశేషం, బహువచనాలు లేక ఏక వచనాలు వ్రాయవచ్చు. రెండవ విభాగంలో పదానికి అర్ధవివరణ వ్రాయాలి. సామెతలు, నీతి వాక్యాలు మొదలైనవి ఉదహరించ వచ్చు. ఇందులో తెలుగు వ్యవహార పదాలు, నుడికారాలు, ప్రాంతీయ యాసలు, కఠినమైన గ్రాంధీక పదాలు, బాల సాహిత్యంలో వాడే లలితమైన సులరీతిలో అర్ధం చేసుకునే పదాలు, పౌరాణిక పదాలు, జానపద సాహిత్యంలో ఉపయోగించే పదాలు, వార్తా పత్రికలలో వచ్చే వినూతన ప్రయోగాలు, ప్రస్తుతం వాడుకలో లేని మరుగున పడిన పదాలు, వృత్తి పరమైన ప్రత్యేక పదాలు, కుల సంప్రదాయకులు ఉపయోగించే ప్రత్యేక పదాలు, నానుడిగా వాడుకలో ఉన్న పదాలు మొదలైనవి పేర్కొన వచ్చు. నాలుగవ విభాగంలో సమానమైన అర్ధాలు, సంబంధిత పదాలు, వ్యతిరేక పదాలు వ్రాయాలి. మూడవ భాగంలో పదాన్ని ప్రయోగిస్తూ పద్యాలు, పాటలు, సామెతలు, జానపదాలు, నీతి వాక్యాలు ఊదహరిస్తూ పద ప్రయోగం చేయచ్చు. తరువాత అయివ విభాగంలో అనువాదాలు చేర్చ వచ్చు . ఆ తరువాత విభాగంలో మూలాలను ఉదహరించ వచ్చు. ఆ తరువాత బయట లింకులు అనే విభాగంలో పదాలకు ఈతర వీకీ లింకులు ఇవ్వ వచ్చు. కాని ఎవరికి తెలిసినవి వారు వ్రాయ వచ్చు. ఇదంతా సభ్యులు ఐకమత్యంతో నిర్వహించే కార్యమే.విక్షనరీలో పని చేయాలంటే సభ్యత్వం లేకుండా చేయవచ్చు లేక సభ్యత్వం తీసుకుని చేయవచ్చు. సభ్యత్వం తీసుకుని పని చేయడం ఉత్తమమైనది.అప్పుడే ఇతర సభ్యులతో చర్చలలో పాల్గొనడం సులువు ఔతుంది.
=== విక్షనరీ సభ్యత్వం తీసుకొనడం ===
"https://te.wikipedia.org/wiki/విక్షనరీ" నుండి వెలికితీశారు