మాయావతి: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము మార్పులు చేస్తున్నది: en:Mayawati
చి యంత్రము మార్పులు చేస్తున్నది: th:มายาวตี; cosmetic changes
పంక్తి 1:
[[బొమ్మదస్త్రం:Mayavathi publicity poster.JPG|right|thumb|250px|2008 జనవరిలో ఆంధ్రప్రదేశ్‌లో మాయావతి పర్యటన సందర్భంగా రాష్ట్రమంతటా ప్రదర్శింపబడిన పోస్టరు]]
[[భారతదేశం]]లోని రాష్ట్రాలలో మొట్టమొదటిసారిగా [[ముఖ్యమంత్రి]]గా ఎన్నికైన దళిత మహిళ '''మాయావతి'''<ref>{{cite web
|url=http://www.ambedkar.org/books/tu1.htm
పంక్తి 5:
|accessdate=2007-03-30
}}</ref>. ఈమె [[బహుజన సమాజ్ పార్టీ]] అధ్యక్షులు. ఈమె [[ఉత్తరప్రదేశ్]] రాష్ట్రంలో అట్టడుగు తెగ అయిన [[జాతవ్]] అనే కులానికి చెందిన మహిళ. 2007 వ సంవత్సరంలో, అడ్డంకులు అధిగమించి లక్ష్యాన్ని చేరుకున్న ప్రపంచంలోని ఎనిమిది మంది మహిళా నేతలలో ఒకరిగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి ఎంపికయ్యారు. అమెరికాకు చెందిన న్యూస్ వీక్ పత్రిక ఒక సంచికలో ఈ విషయాన్ని ప్రకటించింది <ref>[http://telugu.webdunia.com/miscellaneous/woman/articles/0710/15/1071015027_1.htm వెబ్‌దునియా తీసుకొన్నతేదీ 10-జనవరి-2008] </ref>.
* మాయావతి ఢిల్లీనగరంలో రాంరాఠి, ప్రభుదాస్‌ దంపతులకు జన్మించారు.ఆమె తండ్రి టెలికాం డిపార్ట్‌మెంట్‌లో క్లర్క్‌గా పనిచేసేవారు. మాయావతి చదువు విషయంలో ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. బిఇడితో పాటు న్యాయవాద వృత్తిని కూడా అభ్యసించారు. ఢిల్లీలో ఉపాధ్యాయురాలిగా పనిచేసింది. 1977సమ యంలో ఐఎఎస్‌ పరీక్షలకు సిద్ధమవుతున్న సమ యంలో కాన్షీరాంతో పరిచయం ఏర్పడింది. ఆయ న 1984లో బహుజన సమాజ్‌ పార్టీ’ని స్థాపించారు.బిఎస్‌పిలో చేరిన మాయావతి మొదటి సారి ముజఫర్‌నగర్‌ జిల్లా కైరానా నియోజక వర్గం నుండి లోక్‌సభకు పోటీచేసి అప జయం పాలయ్యారు. ఆ తర్వాత1985లో బిజ్‌ నూర్‌,1989లో హరిద్వార్‌నుండి కూడా పోటీ చేసిఓడిపోయారు.
* ఈమె నిర్వహించినపదవులు:లోక్‌సభ సభ్యు రాలు(1989, 1998, 1999, 2004)
* రాజ్యసభ సభ్యురాలు: ------1994,2004 (జులై).
* ముఖ్యమంత్రి(ఉత్తరప్రదేశ్‌):------1995, 1997,2002లలో కొంతకాలం,
2007 నుండి 2009 వరకు.
* రాసినపుస్తకాలు:--------------బహుజన్‌ సమాజ్‌ ఔర్‌ ఉస్కి రాజ్‌నీతి (హిందీ).బహుజన్‌సమాజ్‌ ఔర్‌ ఉస్కి రాజ్‌నీతి (ఇంగ్లీషు)మేరా సంఘర్ష్‌ మే జీవన్‌ అవమ్‌ బహు జన్‌మూమెంట్‌కాసఫర్‌నామా (హిందీ)
== మూలములు ==
{{మూలాలజాబితా}}
<!-- అంతర్వికీ -->
 
[[వర్గం:రాజకీయ నాయకులు]]
[[వర్గం:ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రులు]]
Line 31 ⟶ 32:
[[pl:Kumari Mayawati]]
[[sv:Mayawati]]
[[th:มายาวามายาวตี]]
[[ur:مایاوتی]]
"https://te.wikipedia.org/wiki/మాయావతి" నుండి వెలికితీశారు