చర్చ:లంచం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
→‎కాదేదీ ఖురాన్ కు అనర్హం: వికి విధానములు మరియు సూచనలు ఆచరించండి
పంక్తి 28:
*అవి పుస్తకాలే.బైబిల్ అంటే 66 పుస్తకాల గుచ్ఛం.అందులో జగద్విఖ్యాతి గాంచిన ఆదికాండము, నిర్గమకాండము,లేవీయకాండము,సంఖ్యాకాండము,ద్వితీయోపదేశకాండము,సామెతలు లాంటివన్నీ40 మందిప్రవక్తలచేత రాయబడిన విడివిడి పుస్తకాలే.మీరు బైబిల్ లోని ఆయాపుస్తకాలను రిఫర్ చేస్తే గదాతెలిసేది.--[[వాడుకరి:Nrahamthulla|Nrahamthulla]] 11:55, 12 సెప్టెంబర్ 2010 (UTC)
* మీరు లంకె ఇస్తే గదా తెలిసేది. మీరు ఒక సైట్లోని కామెంట్లు పట్టుకుని వచ్చి రాసారని నాకు తెలుసు. నేను చాలా ఆంగ్ల సైట్లు చూశాను. కాని వాటిలో ఉన్న వాటికి ఇక్కడ ఉన్న వాటికి తేడా ఉంది. అందుకే లంకెలు అడిగాను. మీరు మాత్రం ఏదో పుస్తకం కొని చదివి రాసినట్టు చెబుతున్నారు. ఆ పుస్తకాల వివరాలు కాస్త చెబితే సంతోషిస్తాను. నేను చదివిన తెలుగు అనువాద పుస్తకం లో ఇలా కాండాలు లేవు. ఆంగ్ల బైబిల్ కు మరియు ఆంగ్ల కురాన్ కు తగ్గట్టుగా మార్పులు చేస్తాను. ప్రవక్త శపించలేదు. అల్లాహ్ శపిస్తాడని ప్రవక్త చెప్పాడు. ముందు మీరు కురాన్ సరిగా చదవండి. --[[వాడుకరి:శశికాంత్|శశికాంత్]] 13:36, 12 సెప్టెంబర్ 2010 (UTC)
 
*ఇంకా ముందుకు కొనసాగేందుకు, బైబిల్ లేదా ఖురాన్ చదివే ముందు వికి విధానములు మరియు సూచనలు చదివితే బాగుంటుంది.
*Rahamthulla గారు చేర్చిన వాక్యాలు అచ్చంగా ఖురాన్ లేదా బైబిల్ నుంచి తిసుకునటైతే, వాటిని ఇక్కడ కాకుండా ఇతర వికి సోదర ప్రాజెక్టులైన [http://te.wikisource.org/wiki/%E0%B0%AE%E0%B1%8A%E0%B0%A6%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80 Wikisource]లో చేర్చితే బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ మనము ఆశించేది వ్యాసరుపములో వుండే వాక్యాలను మాత్రమె కానీ "అన్ని సామెతలు" లేదా "అందరి ఉపన్యాసములు" కాదు(కొన్ని అనివార్య సందర్భాలో తప్ప).
*ఏది ఏమైనప్పటికీ, వ్యాసములో చేర్చిన వాక్యాలకు వ్యతిరేకత వస్తే, కచితంగా సరైన ముల్లాలు చేర్చవలెను, లేనిపక్షాన వాటిని తొలగించబడును. మూలాలు పొందుపరచినా ఇంకా వ్యతిరేకత వుంటే నమ్మదగిన మూడోవ పక్షం మూలాలు(Reliable Thirdparty source) కూడా పోదుపరచాలి. ఇందుకొరకు మీకు ఒక వారం వ్యవధి సరిపోతుంది, ఇంకా సమయం కొరకు సంపాదకులు అడగవచు.--[[వాడుకరి:Ranjithsutari|Ranjithsutari]] 17:39, 12 సెప్టెంబర్ 2010 (UTC)
"https://te.wikipedia.org/wiki/చర్చ:లంచం" నుండి వెలికితీశారు
Return to "లంచం" page.