మధ్యధరా సముద్రం: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము మార్పులు చేస్తున్నది: ckb:زریەی ناوین
చి యంత్రము మార్పులు చేస్తున్నది: ckb:زەریای ناوین; cosmetic changes
పంక్తి 1:
[[ఫైలుదస్త్రం:Mediterranean Sea political map-en.svg|thumb|300px|మధ్యధరాసముద్రపు ఉపగ్రహ కాంపోజిట్ ఛాయాచిత్రం.]]
 
'''మధ్యధరా సముద్రం''' (ఆంగ్లం : '''Mediterranean Sea''') [[అట్లాంటిక్ మహాసముద్రము]]నకు చెందిన ఒక [[సముద్రం]]. [[:en:Mediterranean region|మధ్యధరా ప్రాంతం]]చే చుట్టి వున్నది. ఈ సముద్రం పూర్తిగా భూభాగంచే చుట్టబడివున్నది. ఉత్తరాన [[యూరప్]] మరియు దక్షిణాన [[ఆఫ్రికా]] ఖండాలు గలవు. మధ్యధరా అనగా "భూభాగం మధ్యలో గలది".<ref>{{cite web|title=How did mediterranean sea get its name?|publisher=Yahoo Inc.|date=approx. 06 May 2008|url=http://in.answers.yahoo.com/question/index?qid=20080522222531AAJyShs|accessdate=06 January, 2008}}
</ref>. దీని విస్తీర్ణం దాదాపు 25 లక్షల చదరపుకిలోమీటర్లు లేదా 9,65,000 చ.మైళ్ళు. కానీ ఇది అట్లాంటిక్ మహాసముద్రానికి లంకె ([[:en:Strait of Gibraltar|జిబ్రాల్టర్ జలసంధి]]) కేవలం 14 కి.మీ. వెడల్పు కలిగివున్నది. [[:en:oceanography|సముద్రాల అధ్యయన శాస్త్రం]]లో కొన్ని సార్లు దీనిని, "యూరోఫ్రికన్ మధ్యధరా సముద్రం" అనికూడా అంటారు.
 
[[ఫైలుదస్త్రం:Strait of gibraltar.jpg|thumb|200px|left|[[:en:Strait of Gibraltar|జిబ్రాల్టర్ జలసంధి]] వద్దనుండి తీసిన ఉపగ్రహ ఛాయాచిత్రం. ఎడమవైపు [[యూరప్]]: కుడివైపు, [[ఆఫ్రికా]].]]
 
== సరిహద్దు దేశాలు ==
[[ఫైలుదస్త్రం:BeirutRaouche1.jpg|thumb|300px|right|లెబనాన్ లోని బీరూట్ వద్ద "రావుచే" తీరప్రాంతం.]]
21 దేశాలు మధ్యధరా సముద్రానికి తీరంకలిగి వున్నాయి. అవి:
* '''[[ఐరోపా]]''' (పశ్చిమం నుండి తూర్పునకు): [[స్పెయిన్]], [[ఫ్రాన్స్]], [[మొనాకో]], [[ఇటలీ]], [[మాల్టా]], [[స్లొవేనియా]], [[క్రోషియా]], [[బోస్నియా మరియు హెర్జెగొవీనా]], [[మోంటెనీగ్రో]], [[అల్బేనియా]], [[గ్రీసు]] మరియు [[టర్కీ]] యొక్క యూరప్ భాగం.
పంక్తి 78:
[[ca:Mar Mediterrània]]
[[ceb:Dagat Mediteranyo]]
[[ckb:زریەیزەریای ناوین]]
[[co:Mari Tarraniu]]
[[crh:Aq deñiz]]
"https://te.wikipedia.org/wiki/మధ్యధరా_సముద్రం" నుండి వెలికితీశారు