హిందీ సినిమా: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: ne:बलिउड
చి యంత్రము కలుపుతున్నది: ku:Bollywood తొలగిస్తున్నది: ur:بالی وڈ کے; cosmetic changes
పంక్తి 3:
 
 
ప్రపంచంలో అతిపెద్ద సినిమా నిర్మాణ కేంద్రాలలో బాలీవుడ్ ఒకటి. <ref>{{cite book|author=Pippa de Bruyn; Niloufer Venkatraman; Keith Bain|title=Frommer's India|year=2006|publisher=Frommer's|id=ISBN 04717943410-471-79434-1|pages=p. 579}}</ref><ref>{{cite book|author=Wasko, Janet|title=How Hollywood works|year=2003|publisher=SAGE|id=ISBN 07619681480-7619-6814-8|pages=p. 185}}</ref><ref>{{cite book|author=K. Jha; Subhash|title=The Essential Guide to Bollywood|year=2005|publisher=Roli Books|id=ISBN 817436378581-7436-378-5|pages=p. 1970}}</ref>
 
భారతదేశంలోని ఇతర భాషల సినిమాల వలె హిందీ సినిమాలలో కూడా సంగీత భరిత గీతాలు ఉంటాయి. ఈ చిత్రాలలో ''హిందీ'' హిందుస్తానీ పోకడ ఉంటుంది. హిందీ, ఉర్దూ (ఖడీబోలీ) లతో బాటు అవధి, బొంబాయి హిందీ, భోజ్ పురి, రాజస్థానీ యాసలని కుడా సంభాషణలలో మరియు గీతాలలో ఉపయోగిస్తారు. ప్రేమ, దేశభక్తి, సంసారం, నేరం, భయం వంటి విషయాలపై సినిమాలు నిర్మింపబడతాయి. అధిక గీతాలు ఉర్దూ కవితలపై అధార పడి ఉంటాయి.
== చరిత్ర ==
హిందీ లో మొట్టమొదటి చిత్రం 1913 లో [[దాదా సాహెబ్ ఫాల్కే]] నిర్మించిన ''రాజా హరిశ్చంద్ర''. అతి వేగంగా జనాదరణ పొందటంతో 1930లో సంవత్సరానికి 200 చిత్రాలు రూపొందించబడేవి. అర్దేశీ ఇరానీ నిర్మించిన ''ఆలం ఆరా'' మొదటి టాకీ సినిమా. ఈ చిత్రం కూడా బాగా ఆదరించబడటంతో తర్వాత వచ్చిన అన్ని చిత్రాలు టాకీలు గానే రూపొందించ బడ్డాయి.
 
తర్వాత భారతదేశంలో స్వాతంత్ర్య సంగ్రామం, దేశ విభజన లాంటి చారిత్రక ఘట్టాలు జరిగాయి. అప్పటి సినిమాలలో వీటి ప్రభావం బాగా ఎక్కువగా ఉండేది. 1950 నుండి హిందీ సినిమాలు నలుపు-తెలుపు నుండి రంగులను అద్దుకొంది. సినిమాలలో ముఖ్య కథ ప్రేమ కాగా, సంగీతానికి ఈ చిత్రాలలో పెద్ద పీట వేసారు. 1960-70 ల చిత్రాలలో హింస ప్రభావం ఎక్కువగా కనపడినది. 1980 - 90 లలో మరల ప్రేమకథలు జనాదరణ చూరగొన్నాయి. 1990 - 2000 లో రూపొందించిన చిత్రాలు ఇతర దేశాల లో కూడా ఆదరణ పొందాయి. ప్రవాస భారతీయుల పెరుగుదల కూడా దీనికి ఒక ప్రముఖ కారణం. ప్రవాస భారతీయుల కథలు లోక ప్రియమయ్యాయి.
 
== విజయవంతమైన కొన్ని హిందీ సినిమాలు ==
మహల్ (1949), శ్రీ 420 (1955), మదర్ ఇండియా (157), ముఘల్-ఏ-ఆజం (1960), గైడ్ (1965), పాకీజా (1972), బాబీ (1973), దీవార్ (1975), షోలే (1975), మిస్టర్ ఇండియా (1987), కయామత్ సే కయామత్ తక్ (1988), మై నే ప్యార్ కియా (1989), జో జీతా వహీ సికందర్ (1991), హమ్ ఆప్కే హై కౌన్ (1994), దిల్ వాలే దుల్హనియా లే జాయెంగే (1995), దిల్ తో పాగల్ హై (1997), కుఛ్ కుఛ్ హోతా హై (1998), తాళ్ (1999), కహో నా ప్యార్ హై (2000), లగాన్ (2001), కభీ ఖుషీ కభీ గమ్ (2001), దేవ్ దాస్ (2002), సాథియా (2002), మున్నా భాయీ MBBS (2003), [[కల్ హో న హో]] (2003), ధూం (2004), వీర్-జారా (2004), స్వదేస్ (2004), సలాం నమస్తే (2005), రంగ్ దే బసంతి (2006), జోధా అక్బర్, క్రిష్, గజిని, ఓం శాంతి ఓం, తారే జమీన్ పర్, మొదలగునవి.
 
== ప్రముఖ నటులు ==
అమితాభ్ బచ్చన్ - అభిషేక్ బచ్చన్ - అనిల్ కపూర్ - అమ్రిశ్ పురి - అక్షయ్ ఖన్నా - అనుపం ఖేర్ - అక్షయ్ కుమార్ - అమోల్ పలేకర్ - ఆమిర్ ఖాన్ - ఓం పురి - అజయ్ దేవ్ గన్ - అర్జున్ రాంపాల్ - దిలీప్ కుమార్ - దేవ్ ఆనంద్ - నానా పాటేకర్ - నసీరుద్దీన్ శాహ్ - రాజ్ కపూర్ - రాజ్ కుమార్ - ఋషి కపూర్ - రాకేష్ రోషన్ - షమ్మీ కపూర్ - శశి కపూర్ - సునీల్ దత్ - సంజయ్ దత్ - సంజీవ్ కుమార్ - సైఫ్ అలీ ఖాన్ - సతీష్ శాహ్ - సల్మాన్ ఖాన్ - శాహ్ రుఖ్ ఖాన్ - సునీల్ శెట్టి - సన్నీ డియోల్ - బాబీ డియోల్ - జితేంద్ర్ - జాన్ అబ్రాహం - జాకీ ష్రాఫ్ - గోవిందా - వివేక్ ఒబెరాయ్ - ధర్మేంద్ర్
== ప్రముఖ నటీమణులు ==
 
మీనా కుమారి - మధుబాల - మౌసమీ ఛటర్జీ - మాధురీ దీక్షిత్ - మల్లికా శరావత్ - మహిమా చౌదరి - మనీషా కోయిరాల - మీనాక్షీ శేషాద్రి - మమతా కులకర్ణి - నూతన్ - ఆశా పరేఖ్ - అమృతా అరోరా - అమృతా సింగ్ - అమీషా పటేల్ - సాధన - సైరా బాను - శిల్పా శెట్టి - శిల్పా శిరోద్కర్ - స్మితా పాటిల్ - సోనాలీ బేంద్రే - వైజయంతి మాల - జయా బచ్చన్ - జూహీ చావ్లా - రేఖ - రవీనా టాండన్ - రాణీ ముఖర్జీ - పూజా భట్ - కరిష్మా కపూర్ - కరీనా కపూర్ - కాజోల్ - ఊర్మిళా మోటోండ్కర్ - డింపుల్ కపాడియా - దియా మిర్జా - భూమికా చావ్లా - గ్రేసీ సింగ్ - శ్రీదేవి - ప్రీతీ జింటా - ప్రియాంకా చోప్రా - ఐశ్వ్ర్తర్యా రాయ్ - హేమా మాలిని - ఇషా డియోల్ - బిపాసా బసు - దీపికా పాదుకొనె - సోనం కపూర్ - తను శ్రీ దత్తా - కత్రీనా కైఫ్
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
<!-- The below are interlanguage links. -->
 
[[వర్గం:బాలీవుడ్]]
 
<!-- The below are interlanguage links. -->
 
[[en:Bollywood]]
Line 55 ⟶ 54:
[[ka:ბოლივუდი]]
[[ko:볼리우드]]
[[ku:Bollywood]]
[[lv:Bolivuda]]
[[mr:बॉलीवूड]]
పంక్తి 74:
[[tr:Bollywood]]
[[uk:Боллівуд]]
[[ur:بالی وڈ کے]]
[[vi:Bollywood]]
[[wuu:宝莱坞]]
"https://te.wikipedia.org/wiki/హిందీ_సినిమా" నుండి వెలికితీశారు