క్షయ: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: pnb:ٹی بی; cosmetic changes
పంక్తి 25:
ఈ రోగాన్ని పూర్తిస్థాయిలో గుర్తించడం కష్టం. రక్త పరీక్షలు, మాంటూ చర్మపరీక్ష, కళ్లెలో మైకోబాక్టీరియా సూక్ష్మక్రిముల్ని గుర్తించడం వీటిలో ముఖ్యమైన పరీక్షలు. కొద్ది నెలల తేడాలో ఆకస్మాత్తుగా బరువు తగ్గిపోవడం, రాత్రి పూట స్వల్పస్థాయిలో జ్వరం రావడం, జ్వరం వచ్చినప్పుడు బాగా చెమట పట్టడం, నెలల తరబడి తగ్గని దగ్గు వంటివి ముఖ్యమైన రోగలక్షణాలు.
[[దస్త్రం:Mantoux tuberculin skin test.jpg|thumb|right|200px|మాంటూ చర్మపరీక్ష]]
ఎప్పుడైతె క్షయ జబ్బు ఉన్నవారు దగ్గినా,తుమ్మినా లేదా వూసినా, గాలి ద్వారా వెరెవెరే వారికి అంటుకుంటుంది. [ప్రపంచ జనాభా][http://en.wikipedia.org/wiki/World population]లొ ప్రతి ముగ్గురులొ ఒక్కరికి ఈ వ్యాధి సొకుతుంది.(''M. tuberculosis''''వంగిన అక్షరాలు'')
*ప్రస్తుతం క్షయ నిర్ధారణకు వ్యక్తుల నుంచి నమూనాలు సేకరించి, పరిశోధనశాలల్లో బ్యాక్టీరియాను అభివృద్ధి చేస్తున్నారు. దీనికి దాదాపు ఎనిమిది వారాల సమయం పడుతుంది.ఇంతకంటే వేగంగా పనిచేసే పరీక్షలు ఉన్నప్పటికీ అవి అన్ని రకాల క్షయ బ్యాక్టీరియాలను గుర్తించలేవు.క్షయ వ్యాధి నిర్ధారణకు ఇకపై వారాల కొద్దీ వేచి ఉండాల్సిన అవసరం లేదు. కేవలం ఒక్క గంటలో వ్యాధి తాలూకూ బ్యాక్టీరియాను గుర్తించేందుకు డీఎన్‌ఏ ఆధారిత పద్ధతిని అభివృద్ధి చేసినట్లు బ్రిటన్ హెల్త్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హెచ్‌పీఏ) శాస్తవ్రేత్తలు ప్రకటించారు.<ref>సాక్షి16.9.2010</ref>
 
{{మూలాలజాబితా}}
[[వర్గం:వ్యాధులు]]
 
"https://te.wikipedia.org/wiki/క్షయ" నుండి వెలికితీశారు