"జిహాద్" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి (యంత్రము కలుపుతున్నది: bn:জিহাদ)
చి
{{అనువాదము}}
'''జిహాద్''' (ఆంగ్లం :'''Jihad''' : అరబ్బీ :جهاد ), ఒక ఇస్లామీయ పదజాలము (అరబ్బీ పదజాలము), ముస్లిముల ధర్మకర్తవ్యాలలోకర్తవ్యాలలో ఒకటి. అరబ్బీ భాషలో "జిహాద్" అనగా ''సంఘర్షణ'' (struggle) లేదా "ధర్మపవిత్ర పోరాటంయుద్ధం". ఇది ముస్లిమేతరుల పై జరుగుతుంది. దీని వల్ల ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది చనిపోయారు. జిహాద్ అనే పదము [[ఖురాన్]] లో "అల్లాహ్ మార్గంలో సంఘర్షించడం" ''(al-jihad fi sabil Allah)'' అనే భావంతో తరచుగా ఉపయోగించబడినది. <ref name="Merriam">{{cite encyclopedia | editor=[[Wendy Doniger]] | encyclopedia=Merriam-Webster's Encyclopedia of World Religions | publisher=[[Merriam-Webster]] | year=1999 | id=ISBN 087-7790442}}, ''Jihad'', p.571</ref><ref name="MIC"> {{cite encyclopedia | editor=[[Josef W. Meri]] | encyclopedia=Medieval Islamic Civilization: An Encyclopedia | publisher=[[Routledge]] | year=2005 | id=ISBN 041-5966906}}, ''Jihad'', p.419</ref> జిహాద్ లో పాల్గొనువారికి "ముజాహిద్" (ఏకవచనం) లేదా "ముజాహిదీన్" (బహువచనం) అని పిలుస్తారు.
 
[[సున్నీ ఇస్లాం|సున్నీ ముస్లిం పండితుల]]లో కొందరు, ఈ జిహాద్ ను ఇస్లాం ఐదు మూల స్తంభాల తరువాత ఆరవ స్తంభంగా అభివర్ణిస్తారు, కాని, ఇస్లామీయ ధర్మశాస్త్రాలగ్రంథాల ప్రకారం దీనికి అధికారికత లేదు.<ref name="jih">[[John Esposito]](2005), ''Islam: The Straight Path,'' pp.93</ref> [[షియా ఇస్లాం]] లో బారాఇమాం సమూహం, ఈ జిహాద్ ను "ఇస్లాం ధర్మమతానికి చెందిన 11 ఆచరణీయాల"లో ఒకటిగా భావిస్తుంది.
స్కాలర్ [[:en:John Esposito|జాన్ ఎస్పోసిటో]] ప్రకారం, జిహాద్ కొరకు ముస్లింలు "అల్లాహ్ మార్గంలో పోరాటం" చేయాలి, లేదా "స్వీయాభివృద్ధి కొరకు మరియు ముస్లిం సమాజాభివృద్ధి" కొరకు పోరాడాలి. <ref name="jih">Esposito (2003), p.93</ref><ref name="Humphreys">{{cite book | last=Humphreys | first=Stephen | title=Between Memory and Desire | year=2005 | publisher=University of California Press | isbn=052-0246918}} pg 174-176</ref> Jihad is directed against [[Satan|Satan's]] inducements, aspects of one's own self, or against a visible enemy.<ref name="Merriam"/><ref name="firestone">{{cite book | last=Firestone | first=Rueven | title=Jihad: The Origin of Holy War in Islam | publisher= Oxford University Press | year=1999 | isbn=019-5125800}} pg. 17</ref> The four major categories of jihad that are recognized are Jihad against one's self ''(Jihad al-Nafs)'', Jihad of the tongue ''(Jihad al-lisan)'', Jihad of the hand ''(Jihad al-yad)'', and Jihad of the sword (which can involve combat against non-Muslims)''(Jihad as-sayf)''.<ref name="firestone"/> [[Islamic military jurisprudence]] focuses on regulating the conditions and practice of Jihad as-sayf, the only form of warfare permissible under [[Sharia|Islamic law]], and thus the term Jihad is usually used in ''[[fiqh]]'' manuals in reference to military combat.<ref name=autogenerated5>{{cite encyclopedia | title=Djihād | encyclopedia=Encyclopedia of Islam Online | accessdate=2007-05-02}}</ref><ref name="firestone"/>
 
జిహాద్ అంటే పవిత్రయుద్ధం, ఇస్లాం కోసం పోరాటం అని అర్ధం.
జిహాద్ అంటే ధర్మపోరాటం, న్యాయంకోసం పోరాటం అని అర్ధం. తీవ్రవాదులు ఉగ్రవాదులు హింసకు పాల్పడే అరాచకవాదులు తమ దుర్మార్గపు పనులను కూడా జిహాద్ అనే పిలుస్తున్నందువలన ఇంత మంచి పదం చెడ్డదైపోయింది.
;జిహాద్ లు రెండు రకాలు
; 1. జిహాద్-ఎ-కుబ్రా : మనలోని మంచి చెడు ల మధ్య జరిగే అంతర్గతపోరాటం
; 2. జిహాద్-ఎ-సొగ్రా : మన చుట్టూ జరిగే చెడును నివారించటంకోసం చేసే బహిర్గత పోరాటం.
 
న్యాయాన్నిఇస్లామిక్ చట్టాన్ని(షరియా) అమలు చేయడం. చెడును(ఇస్లాంకు వ్యతిరేకమైనది) ఆపటం రెండూ జిహాదే. చెడును చేతితో ఆపగలిగితే ఆపు. చేతితో ఆపలేకపోతే నోటితో ఆపు. నోటితోకుడా ఆపలేకపోతే మనసులోనైనా చెడుపనిని అసహ్యించుకో అని ప్రవక్త చెప్పారు. మంచిని ఆపుతూ దుష్టులు జిహాద్ అని అరవటం వల్ల ఈ పదం అభాసుపాలయ్యింది.
 
==పద ఉపయోగం ==
జిహాద్ అనే పదము ముస్లిం సమాజములో ఒక సాధారణ పదము, కానీ పాశ్చాత్యులలోప్రపంచవ్యాప్తంగా ఈ పదము ''ఇస్లాం కొరకు "పవిత్ర యుద్ధం"'' (holy war on behalf of Islam) అనే భావంతో ఉపయోగింపబడుచున్నది.<ref name="firestone"/> విశాల దృష్టితో చూసిన యెడల, ఈ పదము, హింస మరియు అహింస అనే రెండు భావనలనూ కలిగివున్నది. దీని సాధారణ అర్థం " దైనందిన జీవితంలో చెడు, అన్యాయం మరియు అణగార్పుకు వ్యతిరేకంగా పోరాడుతూ, నైతికఇస్లామిక్ విలువలతో గూడిన స్వచ్ఛమైన సాధారణ జీవితం గడిపే విధము" (It can simply mean striving to live a moral and virtuous life, spreading and defending Islam as well as fighting injustice and oppression, among other things.)<ref>Esposito (2002a), p.26</ref> అయిననూ ఈ పదము చర్చనీయాంశముగానూ వివాదాస్పదం గానూ వున్నది.
 
===జిహాద్-ఎ-కుబ్రా (పెద్ద జిహాద్)===
 
===తైమూర్ లంగ్===
[[తైమూర్ లంగ్]], 14వ శతాబ్దానికి చెందిన ''టర్కో-మంగోల్'' దండయాత్రలు చేపట్టిన వాడు. పశ్చిమ మరియు మధ్యాసియా ప్రాంతాలను జయించాడు. ఇతను తనకు తాను "గాజీ" (ధర్మయుద్ధంపవిత్రయుద్ధం చేసేవాడు) అని ప్రకటించుకున్నాడు. కానీ ఇతను కేవలం తన రాజ్యకాంక్షను పూర్ణం చేసుకొనుటకు [[చెంగిజ్ ఖాన్]] లా ఘోరమైన దండయాత్రలు చేపట్టాడు. ఇతను దండయాత్రలు చేపట్టిన రాజ్యాలు దాదాపు ముస్లింల రాజ్యాలే. అయిననూ ఇతను తన దండయాత్రలకు జిహాద్ అనే పేరు పెట్టుకుని ముస్లింలనే మట్టుబెట్టే మారణహోమం సృష్టించాడు.<ref>[http://arts.independent.co.uk/books/reviews/article24043.ece Tamerlane: Sword of Islam, Conqueror of the World, by Justin Marozzi]</ref>
 
=== ఫూలాని జిహాద్‌లు ===
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/543431" నుండి వెలికితీశారు