"రెడ్‌క్రాస్" కూర్పుల మధ్య తేడాలు

చి
యంత్రము కలుపుతున్నది: my:ကမ္ဘာ့ကြက်ခြေနီနေ့; cosmetic changes
చి (యంత్రము కలుపుతున్నది: et:Rahvusvaheline Punane Rist)
చి (యంత్రము కలుపుతున్నది: my:ကမ္ဘာ့ကြက်ခြေနီနေ့; cosmetic changes)
{{Infobox Non-profit
| Non-profit_name = అంతర్జాతీయ రెడ్‌క్రాస్ మరియు రెడ్‌క్రెసెంట్ ఉద్యమం
| Non-profit_logo = [[ఫైలుదస్త్రం:Croixrouge logos.jpg|thumb|200 px|center|The [[Red Cross (symbol)|Red Cross]] and the [[Red Crescent (symbol)|Red Crescent]] emblems, the symbols from which the Movement derives its name.]]
| Non-profit_type =
| founded_date = 1863
 
'''అంతర్జాతీయ రెడ్‌క్రాస్ మరియు రెడ్‌క్రెసెంట్ ఉద్యమం''' (ఆంగ్లం : The '''International Red Cross and Red Crescent Movement''') ఒక అంతర్జాతీయ [[మానవతావాదం|మానవతావాద]] ఉద్యమం. ఈ సంస్థలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 9.7 కోట్ల మంది సభ్యులు (కార్యకర్తలు) వున్నారు. వీరు మానవతావాదాన్ని, మానవుల జీవితాలను, ఆరోగ్యాన్ని కాపాడడానికి అనునిత్యం శ్రమిస్తూ వుంటారు. జాతి, మత, కుల, వర్గ, వర్ణ మరియు వయో భేదాలు లేకుండా సత్సంకల్పంతో పనిచేస్తూ వుంటారు.
[[ఫైలుదస్త్రం:IKRK Hauptquartier.jpg|thumb|right|ఐ.సి.ఆర్.సి.హెడ్ క్వార్టర్స్ జెనీవా]]
తొలి రోజుల్లో యుద్ధాల్లో గాయపడిన సైనికులకు సేవ చేయడానికి మాత్రమే ఇది పరిమితమై ఉండేది. ఇంచుమించు ప్రపంచంలోని అన్ని దేశాలలొను రెడ్ క్రాస్ శాఖలు, యుద్ధ సమయాలలోను, శాంతి కాలంలోను నిర్విరామంగా పనిచేస్తునే ఉంటాయి. జాతి, కుల, మత విచక్షణా భేదం లేకుండా నిస్సహాయులకు ఇది సేవ చేస్తుంది. శాంతికాలంలో దీని కార్యకలాపాలేవంటే - [[ప్రథమ చికిత్స]], ప్రమాదాలు జరగకుండా చూడడం, త్రాగే నీటిని పరిశుభ్రంగా ఉంచటం, నర్సులకు శిక్షణ నివ్వడం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నడపటానికి మంత్రసానులకు శిక్షణ, వైద్య శాలలను స్థాపించడం, [[రక్త నిధులు]] (Blood Banks) సేకరించడం, మొదలైన పనులు చేస్తుంటుంది.
* [[:en:International Committee of the Red Cross|అంతర్జాతీయ రెడ్‌క్రాస్ కమిటీ]] (ICRC), దీనిని 1863 లో స్థాపించారు. ప్రధాన కేంద్రం [[స్విట్జర్లాండ్]] లోని [[జెనీవా]] నగరంలో వున్నది.
* [[:en:International Federation of Red Cross and Red Crescent Societies|అంతర్జాతీయ రెడ్‌క్రాస్ మరియు రెడ్‌క్రెసెంట్ సంఘాల సమాఖ్య]] (IFRC), ఇది 1919 లో స్థాపింపబడినది, దీని ప్రధాన కేంద్రమూ జెనీవాలోనే వున్నది.
[[ఫైలుదస్త్రం:Jean Henri Dunant.jpg|250px|thumb|"[[:en:A Memory of Solferino|ఎ మెమరీ ఆఫ్ సోల్‌ఫెరీనో]]" రచయిత రెడ్ క్రాస్ ఉద్యమ స్థాపకుడు [[:en:Henry Dunant|హెన్రీ డ్యురాంట్]].]]
 
==== ఈ సమాఖ్యల అధ్యక్షులు ====
== కార్యకలాపాలు ==
=== ఉద్యమ సంస్థ ===
[[ఫైలుదస్త్రం:Schweiz Genf IRK-Museum.jpg|250px|thumb|జెనీవాలోని అంతర్జాతీయ రెడ్‌క్రాస్ మరియు రెడ్ క్రెసెంస్ మ్యూజియం యొక్క ద్వారం.]]
 
ఈ అంతర్జాతీయ సమాఖ్య మరియు జాతీయ సంఘాలలో దాదాపు 9.7 కోట్ల వాలంటీర్లు ప్రపంచవ్యాప్తంగా వున్నారు. మరియు 3 లక్షల మంది పూర్తికాలపు ఉద్యోగస్తులు గల సంస్థ.
 
=== రెడ్ క్రాస్ ===
[[ఫైలుదస్త్రం:Flag of the Red Cross.svg|150px|thumb|రెడ్ క్రాస్ చిహ్నం.]]
 
రెడ్ క్రాస్ చిహ్నం 1864 జెనీవా సదస్సు నుండి ఉపయోగించసాగారు. ఇది స్విట్జర్లాండ్ దేశపు జెండాను పోలివుంటుంది, కాని వ్యతిరేక వర్ణంలో వుంటుంది. <ref>http://www.icrc.org/web/eng/siteeng0.nsf/html/emblem-history</ref> ఈ సంస్థ స్థాపకుడైన హెన్రీ డ్యురాంట్ గౌరవార్థం, అతడు స్విస్ దేశానికి చెందినవాడు గావడం మూలంగా రెడ్‌క్రాస్ చిహ్నం స్విస్ దేశపు జెండాను నమూనాగా తీసుకున్నారు. స్విట్జర్లాండ్ లో అధికారిక మతము క్రైస్తవం కావున, ఆదేశపు జెండాలో మతపరమైన గుర్తు "క్రాస్" వుంటుంది.
 
=== రెడ్ క్రెసెంట్ ===
[[ఫైలుదస్త్రం:Flag of the Red Crescent.svg|150px|thumb|రెడ్ క్రెసెంట్ చిహ్నం.]]
 
1876 నుండి 1878 వరకూ జరిగిన [[:en:Russo-Turkish War, 1877-1878|రష్యా-టర్కీ యుద్ధం]] లో [[ఉస్మానియా సామ్రాజ్యం]] రెడ్‌క్రాస్ కు బదులుగా రెడ్‌క్రెసెంట్ ఉపయోగించింది, క్రాస్ గుర్తు క్రైస్తవమతానికి చెందినదని, దీని ఉపయోగం వలన, తమ సైనికుల నైతికబలం దెబ్బతింటుందని టర్కీ ప్రతిపాదించింది. రష్యా ఈ విషయాన్ని సంపూర్ణ గౌరవాన్ని ప్రకటిస్తూ తన అంగీకారాన్ని ప్రకటించింది. రెడ్‌క్రాస్ ఈ డీ-ఫాక్టో ఆమోదంతో 1929 జెనీవాలో జరిగిన సదస్సులో 19వ అధికరణ ప్రకారం రెడ్‌క్రెసెంట్ ను అధికారికంగా ప్రకటించింది.<ref>[http://www.icrc.org/web/eng/siteeng0.nsf/html/emblem-history The History of The Emblems, International Committee for the Red Cross]</ref> ప్రాధమికంగా రెడ్‌క్రెసెంట్ ను [[టర్కీ]] మరియు [[ఈజిప్టు]]లు ఉపయోగించేవి. కాని [[ముస్లిం]]లు గల అనేక దేశాలలో రానురాను దీని ఉపయోగం సాధారణమయినది. మరియు అధికారికంగా ఈ రెడ్‌క్రాస్ స్థానంలో రెడ్‌క్రెసెంట్ వాడుక వాడుకలోకి వచ్చింది.
 
{{coord|46|13|40|N|6|8|14|E|type:landmark_region:CH|display=title}}
 
 
[[వర్గం:1864 స్థాపితాలు]]
[[mr:आंतरराष्ट्रीय रेड क्रॉस व रेड क्रिसेंट चळवळ]]
[[ms:Persatuan Palang Merah dan Bulan Sabit Merah Antarabangsa]]
[[my:ကမ္ဘာ့ကြက်ခြေနီနေ့]]
[[new:अन्तरराष्ट्रीय रेडक्रस् व रेड क्रेसेन्ट मुभमेन्ट]]
[[nl:Rode Kruis]]
20,629

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/543507" నుండి వెలికితీశారు