విక్షనరీ: కూర్పుల మధ్య తేడాలు

737 బైట్లను తీసేసారు ,  11 సంవత్సరాల క్రితం
చి
జులై 2005 లో ప్రారంభమైన తెలుగు విక్షనరీ, 34,751 పదాల పేజీలకు (సెప్టెంబర్ 17, 2010 న) విస్తరించింది. అగష్టు-అక్టోబర్ 2007 మధ్యకాలంలో లో మాకినేని ప్రదీప్ కృషితో బ్రౌణ్య నిఘంటువుని (సుమారు 32,000 పదాలు) చేర్చుకొంది.
 
తెలుగు వికీపీడియాలో లాగా, ఇందులో ఎవరైనా తెలుగు పదాలకు పేజీలను సృష్టించి లేక మార్పులు చేయవచ్చు. విక్షనరీలో పని చేయాలంటే సభ్యత్వం లేకుండా చేయవచ్చు లేక సభ్యత్వం తీసుకుని చేయవచ్చు. సభ్యత్వం తీసుకుని పని చేయడం ఉత్తమమైనది.అప్పుడే ఇతర సభ్యులతో చర్చలలో పాల్గొనడం సులువు ఔతుంది.
==విక్షనరీ రూపము ==
[[File:Te-word-amma-Wiktionary.png|right|thumb| తెలుగు విక్షనరీ పేజి - అమ్మ]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/543628" నుండి వెలికితీశారు