దితి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
బ్రహ్మ మానస పుతృలలో [[మరీఛి]] ఒకరు.
'''దితి''' [[కశ్యపుడు|కశ్యపుని]] భార్య. [[దక్షుడు|దక్షుని]] కూతురు. [[అదితి]], [[వినత]], [[కద్రువ]] ఈమె సవతులు. కశ్యపునికీ, దితికీ కలిగిన సంతానమే [[దైత్యులు]] లేదా [[రాక్షసులు]] లేదా [[అసురులు]].
[[మరీఛి]] భార్య [[కళ]].
[[మరీఛి]] కుమారుడు [[కశ్యపుడు]]
[[కశ్యపుడు]] ప్రజాపతి.
[[దక్షుడు]] తన సంతానము అయిన [['''దితి''']], [[అదితి]], [[కద్రువ]], [[వినత]], [[దను]], [[అరిష్ట]], [[సురస]], [[సురభి]], [[తామ్ర]], [[క్రోధనక]], [[ఇడ]], [[ఖస]] మరియు [[ముని]] 13గురు కుమార్తెలను [[కశ్యపుడు|కశ్యపుని]] కిచ్ఛి వివాహము ఛేసెను.
కశ్యపునికీ, అదితికీ కలిగిన సంతానము [[దైత్యులు]] లేదా [[ఆదిత్యులు]]. వీరికి 12 మ0ది స0తానము.
కశ్యపునికీ, దితికీ కలిగిన సంతానము [[రాక్షసులు]] లేదా [[అసురులు]]. వారే [[హిరణ్యకసిపుడు]] మరియు [[హిరణ్యాక్షుడు]].
కశ్యపునికీ, వినతకు కలిగిన సంతానము పక్షి గణములు. వారే [[ననూరుడు]], [[గరుత్మ0తుడు]] మరియు [[సగరుడు]]. సగరుని భార్య [[సుమతి]].
కశ్యపునికీ, [[కద్రువ]] కు కలిగిన సంతానము నాగ గణములు అయిన [[తక్షకుడు]] మరియు [[కర్కోటకుడు]].
కశ్యపునికీ, దనుకు కలిగిన 100 మ0ది సంతానము కలిగినారు. వారిలో ఒకరు [[విప్రఛిత్తి]]. విప్రఛిత్తి కుమారుడు [[మయుడు]].
 
 
 
==మూలాలు==
Line 7 ⟶ 18:
 
[[వర్గం:పురాణ పాత్రలు]]
స్వసేకరణ:
[[జలసూత్ర0 వె0కట రామకృష్ణ ప్రసాద్]],
"https://te.wikipedia.org/wiki/దితి" నుండి వెలికితీశారు