దితి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
 
 
[[దక్షుడు]] తన సంతానము అయిన '''దితి''', [[అదితి]], [[కద్రువ]], [[వినత]], [[దను]], [[అరిష్ట]], [[సురస]], [[సురభి]], [[తామ్ర]], [[క్రోధనక]], [[ఇడ]], [[ఖస]] మరియు [[ముని]] అనే 13గురు కుమార్తెలను కశ్యపుని కిచ్ఛి వివాహము చేసెను.

కశ్యపునికీ, అదితికీ 12 మంది సంతానము కలిగారు. వారే [[ఆదిత్యులు]]. కశ్యపునికీనామములు వరుసగా [[ఇంద్ర]], దితికీ[[మిత్ర]], కలిగిన[[ధాత]], సంతానము[[భాగ]], [[రాక్షసులుత్వష్ట]], లేదా[[వరుణ]], [[అసురులుఆర్యమ]]., [[వివస్వనుడు]], వారే[[సవిత్రుడు]], [[హిరణ్యకసిపుడుపూష]] మరియు [[హిరణ్యాక్షుడుఅంషు]]. అను నామములతో ప్రసిద్ది చెందినారు.
 
[[మిత్ర]] కు [[సంధ్య]] తో వివాహము జరిగి, వారికి కుమారునిగా [[శని]] జన్మించెను.
 
[[వివస్వనుడు/వివశ్వనుని]] కి కుమారునిగా [[వైవశ్వంన్త]] జన్మించెను. వైవశ్వంన్త ఆ తదుపరి [[వైవశ్వంన్త మనువు]] గా భాసిల్లెను.
 
కశ్యపునికీ, దితికీ కలిగిన సంతానము [[రాక్షసులు]] లేదా [[అసురులు]]. వారే [[హిరణ్యకసిపుడు]] మరియు [[హిరణ్యాక్షుడు]].
 
కశ్యపునికీ, వినతకు కలిగిన సంతానము ''పక్షి'' గణములు. వారే [[అనూరుడు]], [[గరుత్మంతుడు]] మరియు [[సగరుడు]]. సగరుని భార్య [[సుమతి]].
 
కశ్యపునికీ, [[కద్రువ]] కు కలిగిన సంతానము ''నాగ'' గణములు అయిన [[తక్షకుడు]] మరియు [[కర్కోటకుడు]].

కశ్యపునికీ, దనుకు కలిగిన 100 మ0ది సంతానము కలిగినారు. వారే ''దనువు''లు. వారిలో ఒకరు [[విప్రఛిత్తి]]. విప్రఛిత్తి కుమారుడు [[మయుడు]].
 
 
"https://te.wikipedia.org/wiki/దితి" నుండి వెలికితీశారు