వశిష్ఠ మహర్షి: కూర్పుల మధ్య తేడాలు

చి JVRKPRASAD (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 543727 ను రద్దు చేసారు
పంక్తి 1:
{{విస్తరణ}}
[[వశిష్ట మహర్షి]] హిందూ పురాణాలలో ఒక గొప్ప యోగి. [[బ్రహ్మ]] యొక్క సంకల్ప బలంచేత జన్మించాడు.<ref>http://www.freeindia.org/biographies/sages/vasishta/page1.htm</ref>
అందరు మహర్షులలాగా ఈయన ఒంటరి వాడు కాదు. ఈయనకు పరమ పతివ్రత, మరియు పతిభక్తి పరాయణురాలైన [[అరుంధతి]]తో వివాహమైంది. వీరికి చాలా100 మంది కుమారులు కలిగెను. వారిలో శక్తి జేష్టుడు. ఇతని పుత్రుడే [[పరాశరుడు]].
 
==మూలాలు==
పంక్తి 7:
 
[[వర్గం:పురాణ పాత్రలు]]
వశిష్ట మహర్షి హిందూ పురాణాలలో ఒక గొప్ప యోగి. బ్రహ్మ యొక్క సంకల్ప బలం చేత దేవ వేశ్య అగు ఊర్వశికి జన్మించాడు.[1] అందరు మహర్షులలాగా ఈయన ఒంటరి వాడు కాదు. ఈయనకు పరమ పతివ్రత మరియు పతిభక్తి పరాయణురాలైన [[అరుంధతి]] తో వివాహమైంది.
 
వీరికి 100 మంది కుమారులు కలిగెను. వీరందరు [[విశ్వామిత్రుడు]] చేత చంపించ బడతారు. వీరిని [[హిరణ్యాక్షుడు]] కుమారుడు [[రక్తవిలోచనుడు]] వధించెను.
 
వశిష్ట మహర్షి మరొక కుమారుడు [[శక్తి]]. ఈతని భార్య [[యద్రుశ్యంన్తి]]. [[శక్తి]] పుత్రుడే [[పరాశరుడు]].
 
ఇంకను [[వశిష్టుడు]] కుమారులుగా [[చిత్రకేతువు]], [[పురోచిషుడు]], [[విరచుడు]], [[మిత్రుడు]], [[వుల్భకుడు]], [[వసుబృద్ధాకుడు]] మరియు [[ద్యుమన్తుడు]] అని ప్రసిద్ద గ్రంధముల వలన తెలియు చున్నది.
"https://te.wikipedia.org/wiki/వశిష్ఠ_మహర్షి" నుండి వెలికితీశారు