వశిష్ఠ మహర్షి: కూర్పుల మధ్య తేడాలు

చి JVRKPRASAD (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 543727 ను రద్దు చేసారు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
[[వశిష్ట మహర్షి]] హిందూ పురాణాలలో ఒక గొప్ప యోగిఋషి. సప్త ఋషులలో వశిష్ట మహర్షి కూడా ఒకడు. బ్రహ్మ యొక్క మానస పుతృడు. [[బ్రహ్మ]] యొక్క సంకల్ప బలంచేత జన్మించాడు.<ref>http://www.freeindia.org/biographies/sages/vasishta/page1.htm</ref> సూర్యవంశానికి రాజపురోహితుడు. ఇంద్రుడు వశిష్ట మహర్షి యొక్క యజ్ఙాలకు మెచ్చి [[కామధేనువు]] పుత్రిక అయిన నందిని అనే గోవుని ఇస్తాడు. ఇది కామధేనువులాగే తన యజమానికి ఏది కోరితే అది ఇవ్వగలదు.
అందరు మహర్షులలాగా ఈయన ఒంటరి వాడు కాదు. ఈయనకు పరమ పతివ్రత మరియు పతిభక్తి పరాయణురాలైన [[అరుంధతి]]తో వివాహమైంది. వీరికి 100 మంది కుమారులు కలిగెను. వారిలో శక్తి జేష్టుడు. ఇతని పుత్రుడే [[పరాశరుడు]].
<br />
సరస్వతీ నదీ తీరాన వశిష్ట మహర్షి ఆశ్రమం ఉండేది. ఇక్కడ దాదాపు పదివేల మంది శిష్యులకి విధ్యాభ్యాసంతో పాటుగా భోజనం కూడా పెట్టేవాడు. అందువల్ల కులపతి అని పేరు వచ్చింది.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/వశిష్ఠ_మహర్షి" నుండి వెలికితీశారు