వినోబా భావే: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: pt:Vinoba Bhave
చి యంత్రము కలుపుతున్నది: gu:વિનોબા ભાવે; cosmetic changes
పంక్తి 6:
ఈయన మహాత్మా గాంధీతో పాటు భారత స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని, బ్రిటీషు ప్రభుత్వానికి వ్యతిరేకముగా చేసిన పోరాటానికి గాను 1932లో జైలు కెళ్ళాడు. జైల్లో సహ ఖైదీలకు, తన మాతృభాషైన [[మరాఠీ]]లో భగవద్గీతపై కొన్ని ఉపన్యాసాలిచ్చాడు. అత్యంత స్ఫూర్తిదాయకమైన ఈ ఉపన్యాసాలే ఆ తరువాత ''టాక్స్ ఆన్ ది గీత'' అన్న పుస్తకంగా వెలువడ్డాయి. ఈ పుస్తకము దేశవిదేశాల్లో అనేక భాషల్లోకి అనువదించబడింది. వినోభా ఈ ఉపన్యాసాలకు ప్రేరణ మానవాతీతమైనదని, తన ఇతర రచనలు సమసిపోయినా ఈ ఉపన్యాసాల ప్రభావం మాత్రం ఎప్పటికీ ఉండిపోతుందని నమ్మాడు.
 
== బయటి లింకులు ==
* [http://www.telugujournal.com/ShowNews.asp?NewsID=12413&NewsType=sams తెలుగుజర్నల్లో వినోభా భావేపై వ్యాసం]
 
{{భారత స్వాతంత్ర్యోద్యమం}}
పంక్తి 23:
[[de:Vinoba Bhave]]
[[fr:Vinoba Bhave]]
[[gu:વિનોબા ભાવે]]
[[mr:विनोबा भावे]]
[[pt:Vinoba Bhave]]
"https://te.wikipedia.org/wiki/వినోబా_భావే" నుండి వెలికితీశారు