క్రిస్ గేల్: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: hi:क्रिस गेल
చి Add image from http://tools.wikimedia.de/~emijrp/imagesforbio/
పంక్తి 1:
[[దస్త్రం:ChrisGayle Cropped.jpg|thumb|right|క్రిస్ గేల్]]
[[1979]], [[సెప్టెంబర్ 21]]న [[జమైకా]] లోని [[కింగ్‌స్టన్]] లో జన్మించిన క్రిస్టోఫర్ క్రిస్ హెన్రీ గేల్ (Christopher "Chris" Henry Gayle) [[వెస్ట్‌ఇండీస్]] కు చెందిన [[క్రికెట్]] క్రీడాకారుడు. ఎడమ చేతితో బ్యాటింగ్, కుడి చేతితో బౌలింగ్ చేయగల నైపుణ్యం ఇతనికి ఉంది. [[2001]] [[జూలై]]లో క్రిస్ గేల్స్, [[డారెన్ గంగా]]]తో కలిసి [[జింబాబ్వే]]పై [[బులావయో]] మ్యాచ్‌లో తొలి వికెట్టుకు 214 పరుగుల భాగస్వామ్యం చేసి రికార్డు సృష్టించారు.
==టెస్ట్ క్రికెట్==
"https://te.wikipedia.org/wiki/క్రిస్_గేల్" నుండి వెలికితీశారు