విజయ్ హజారే: కూర్పుల మధ్య తేడాలు

+ వర్గం
చి Add image from http://tools.wikimedia.de/~emijrp/imagesforbio/
పంక్తి 1:
[[దస్త్రం:VijayHazare.jpg|thumb|right|విజయ్ హజారే]]
[[1915]] లో [[మహారాష్ట్ర]] లోని సాంగ్లీ లో జన్మించిన '''విజయ్ హజారే''' భారత మాజీ క్రికెట్ కెప్టెన్. ఇతను 30 టెస్టులలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించి, 47.65 సగటుతో 2192 పరుగులు చేసినాడు. ఇందులో 7 సెంచరీలు మరియు 9 అర్థ సెంచరీలు కలవు. టెస్ట్ క్రికెట్ లో అతని అత్యధిక స్కోరు 164*. బౌలింగ్ లో 20 వెకెట్లు కూడా తీసుకున్నాడు. [[1951]] నుంచి [[1953]] మద్య కాలంలో 14 టెస్టులకు నాయకత్వం వహించాడు. 1951-52 లో [[ఇంగ్లాండు]] తో జర్గిన భారత్ యొక 25 వ టెస్టులో అతని నాయకత్వంలోనే భారత్ తొలి టెస్ట్ విజయాన్ని నమోదుచేసింది. ఈ టెస్టులో భారత్ ఇంగ్లాండును ఇన్నింగ్స్ 8 పరుగుల తేడాతో ఓడించింది. 1947-48 లో [[ఆస్ట్రేలియా]] తో [[అడిలైడ్]] లో జర్గిన టెస్ట్ మ్యాచ్ లో రెండు ఇన్నింగ్సులలోనూ సెంచరీలు సాధించి ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా నిల్చినాడు. రెండు ఇన్నింగ్సులలోనూ సున్నాకే అవుటైన తొలి భారతీయుడు కూడా ఇతనే. వరుసగా 3టెస్ట్ లలో సెంచరీలు సాధంచిన తొలి భారతీయుడిగా కూడా రికార్డు సృష్టించాడు. రిటైర్మెంట్ తర్వాత కొద్ది కాలం టెస్ట్ క్రికెట్ సెలెక్టర్ గా పనిచేసినాడు.
 
"https://te.wikipedia.org/wiki/విజయ్_హజారే" నుండి వెలికితీశారు