డేవిడ్ బూన్: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: es:David Boon
చి Add image from http://tools.wikimedia.de/~emijrp/imagesforbio/
పంక్తి 1:
[[దస్త్రం:David Boone, booksigning.jpg|thumb|right|డేవిడ్ బూన్]]
[[1960]], [[డిసెంబర్ 29]]న జన్మించిన '''డేవిడ్ బూన్''' (David Boon) [[ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు|ఆస్ట్రేలియా]]కు చెందిన మాజీ [[క్రికెట్]] క్రీడాకారుడు. [[1980]] మరియు [[1990]] దశకంలో ఆస్ట్రేలియా తరఫున 107 టెస్టులలో మరియు 181 వన్డేలలో ప్రాతినిధ్యం వహించాడు. దేశవాళీ క్రికెట్‌లో [[టాస్మేనియా]] తరఫున ఆడుతూ [[1978]]-[[1979|79]]లో జిల్లెట్ కప్‌లో టాస్మేనియా ఆశ్చర్యకరమైన విజయానికి దోహదపడ్డాడు.<ref name=Cricinfo>[http://content-aus.cricinfo.com/australia/content/player/4169.html Cricinfo: David Boon player profile.]</ref>
 
"https://te.wikipedia.org/wiki/డేవిడ్_బూన్" నుండి వెలికితీశారు