నిర్మలా దేశ్ పాండే: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: ur:نرملا دیش پانڈے
చి Add image from http://tools.wikimedia.de/~emijrp/imagesforbio/
పంక్తి 1:
[[దస్త్రం:Nirmala Deshpande.jpg|thumb|right|నిర్మలా దేశ్ పాండే]]
ప్రముఖ గాంధేయవాది అయిన '''నిర్మలా దేశ్‌ పాండే''' (Nirmala Deshpande) [[1929]], [[అక్టోబర్ 17]]న [[మహారాష్ట్ర]] లోని [[నాగపూర్]] లో జన్మించింది. ఆమె తండ్రి ప్రముఖ [[మరాఠి]] రచయిత పి.వై. దేశ్‌పాండే. [[వినోబా భావే]] ప్రారంభించిన [[భూదానోద్యమం]]లోనూ, [[భారత్]]-[[పాకిస్తాన్|పాక్]] శాంతి యాత్రలోనూ, [[టిబెట్]] సమస్య పరిష్కారంలోనూ చురుగ్గా పాల్గొన్నది. జీవితాంతం గాంధేయ మార్గానికి కట్టుబడి అవివాహితురాలిగానే కొనసాగింది. సుమారు 60 సంవత్సరాలపాటు గాంధేయ భావాలతో కొనసాగి [[2008]], [[మే 1]]న [[ఢిల్లీ]]లో 79వ యేట తుదిశ్వాస వదిలింది.
 
"https://te.wikipedia.org/wiki/నిర్మలా_దేశ్_పాండే" నుండి వెలికితీశారు